Telangana Assembly seats may increase from 119 to 182, with 60+ new constituencies.
Around 60 seats reserved for women under the 33% reservation.
Opposing delimitation without understanding its constitutional purpose is not fair.
#CongressFailedTelangana@KTRBRS@DGRforBRS
@KTRBRS Stop this drama of South vs North.
You are openly supporting BJP's agenda of redrawing constituencies to manipulate election results. You are supporting murder of India's democracy.
ఒక్క ఇందిరమ్మ ఇండ్ల పైనే కాదు
ఇచ్చిన ప్రతి హామీ పైన
కరువు సహాయం పైన
మొత్తానికి, ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం పైన ఆగ్రహం తో ఉన్నారు ప్రజలు
కర్రు కాల్చి పిర్రలపైన వాత పెడతారు కాంగ్రె��్ నాయకులకు !!
@KTRBRS
కాంగ్రెస్ అసమర్థ మోసపూరిత 1000 రోజుల పాలనకు నిరసనగా 6వ రోజు ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 420 హామీలు ప్రజలకు వెంటనే అమలు పర్చాలని శంకరపల్లి ఎంపీడీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది
@KTRBRS
శంకర్పల్లి లో 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత అసమర్థ పాలన పైన గౌరవ కెసిఆర్ గారు గౌరవ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా చేపట్టి, కాంగ్రెస్ బాకీ ఫ్లెక్సీ ప్రదర్శన, బాకీ కార్డులు పంచటం జరిగింది !!
జై తెలంగాణ ✊ జై కెసిఆర్ ✊
@KTRBRS