KHELA Ultra Pro Max 🔥
FIR registered against former WB CM Mamata Banerjee over her comments linking India in Bangladeshi activist Osman Hadi murder case
ప్రజల విశ్వాసమే భారతీయ జనతా పార్టీకి శ్రీరామరక్ష. సిద్ధాంతాల పునాదిగా, ప్రజల కోసమే మన పోరాటం!
ప్రజలు మన నాయకత్వాన్ని కోరుకున్న రోజు, మన సిద్ధాంతం వారికి పూర్తిగా నచ్చిన రోజు.. వారే స్వయంగా మన వెంబడి నడిచి మనకు అధికారం కట్టబెడతారు.
#Telangana#BJP4Telangana
NTPC Ni Valla iyndha 💦
Airport Tesukara 💦
Daily Anedi CG Nvu Em Peekapoyina Chesthadi 💦
Singareni State Govt Lo Undi Ga 😂💦
Nvu Em Chesav E-Vamshi 😂💦
Kanisam Anipiyaleda E Post Pette Mundu
Nen Peddapalli Parliament Vadini Mi Thatha 1st Statue Pettindi Memu A Nvu Em peekav?
🚨 BREAKING NEWS
West Bengal: BJP workers gathered outside the residence of expelled TMC leader Sandipan Saha in Kolkata and staged a protest, raising slogans against him.
SIR అనేది కేంద్ర ప్రభుత్వ ప్రక్రియ కాదు, బీజేపీ ప్రక్రియ కూడా కాదు. ఇది భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా చేపడుతున్న ప్రక్రియ.
SIR అంటే ఓటర్ల జాబితా శుద్ధీకరణ మరియు సమగ్ర సవరణ. ఈ ప్రక్రియ గతంలో దేశంలో అనేకసార్లు జరిగింది.
2002లో జరిగిన చివరి సమగ్ర సవరణ తర్వాత, ఎన్నికల సంఘం ఇప్పుడు 2025–2026లో మళ్లీ ఈ ప్రక్రియను చేపడుతోంది.
బీఆర్ఎస్ పార్టీకి నా ఒక్కటే ప్రశ్న: ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారితో చేతులు కలిపింది ఎవరు?
తెలంగాణను దూషించి, ఉద్యమకారులను అవమానించిన వారిని బీఆర్ఎస్లో చేర్చుకుని, వారికి పదవులు ఇచ్చింది ఎవరు?
తెలంగాణ పేరుతో రాజకీయం చేసే ముందు, మీ స్వంత రాజకీయ చరిత్రను ప్రజలకు ఒక్కసారి గుర్తు చేయండి.
నిజంగా తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రేమ ఉంటే, నాటకాలు ఆపి నిజాలు మాట్లాడండి.