ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రగతి రోడ్‌మ్యాప్‌ను ఈ సభా వేదికగా ప్రజల ముందుంచాము.
ఇవాళ వల్లూరు మండలంలోని
దిగువపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా డ్రైనేజి కాలువలను పరిశీలించాను. అనంతరం ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించాము.
భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ గారు రికార్డు సృష్టించడం గర్వకారణం. దివంగత ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4, 399 రోజుల రికార్డును అధిగమించిన మోదీ గారికి అభినందనలు. మోదీ నాయకత్వంలో నవ భారతం వడివడిగా అడుగులు వేస్తోంది.
#Narendramodi#NDA
ఇవాళ కమలాపురంలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార��యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా సమర్థవంతమైన ఎరువుల వినియోగం, సేంద్రియ ఎరువుల వాడకం, మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం గురించి రైతులకు అవగాహన కల్పించాము.
ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమశిలలోని రివర్ ఫ్రంట్ మృగవాణి రిసార్ట్‌లో బస చేసేందుకు విచ్చేసిన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి ఘనంగా స్వాగతం పలికాను.
తిరుపతి నగరం దామినేడు వద్ద జరుగుతున్న కూటమి ప్రభుత్వ రెండు సంవత్సరాల విజయోత్సవ సభ ఏర్పాట్లను సహచర ఎమ్మెల్యే పులివర్��ి నాని గారితో కలిసి పర్యవేక్షించాను. ఈ సందర్భంగా పార్కింగ్, తాత్కాలిక రోడ్ల ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశాము.
కమలాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించాను. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నాను. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం మా ప్రభుత్వ లక్ష్యం.
కమలాపురం మండలం చదిపిరాళ్ల గ్రామ రైతులకు డీసీసీ బ్యాంక్ ద్వారా రూ.61.08 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశాము. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ నిధులను రైతులు తమ వ్యవసాయ పెట్టుబడులకు సద్వినియోగం చేసుకోవాలి.
కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యాను. నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు సంబంధించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించాము.
కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యాను. నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు సంబంధించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌ���ిక సదుపాయాల సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించాము.
#Worldenvironmentalday
ఇవాళ అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా నియోజకవర��గ అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరాను. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
‘SIR’పై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మా అధినేత, గౌరవ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన వర్క్‌షాప్‌నకు హాజరయ్యాను. ఏపీలో ఈ నెల 15న ప్రారంభం కాబోతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
హైబ్రిడ్ పద్ధతిలో రెండ్రోజుల పాటు జరిగిన మహానాడు వేడుక దిగ్విజయమైనంది. ఇవాళ రెండో రోజు కమలాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వివిధ క్లస్టర్ల నుంచి పాల్గొన్నాను. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ గారి చిత్రపటానికి నివాళులర్పించాము.
#Mahanadu2026
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ప్రజానాయకుడిగా అజరామర కీర్తినార్జించిన మహిమాన్వితుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికివే మా నివాళులు.
#NTR#Jayanthi#Tdp
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు వేడుకల్లో కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వర్చువల్‌గా పాల్గొన్నాను. క్లస్టర్ల వద్ద పార్టీ శ్రేణు��� సంబురాలు ఉత్సాహాన్నిచ్చింది. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను నేతలు వివరించారు.
తెలుగు నేలపై నాలుగు దశాబ్దాలకు పైగా ఘన చరిత కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వేడుక మహానాడును పురస్కరించుకొని పార్టీ నాయకులు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు..
#Mahanadu2026