అయ్యా @TelanganaCMO@KTRTRS మీకు 1జులై2018 తర్వాత కొలువేక్కిన 50 వేల మంది తరపున వినతి చేస్తున్నా #PRC లో మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యాలని కోరుతున్నాను. అందరికీ ఇచ్చారు మమ్మల్ని మరిచారు. మాకు ఇయ్యుండ్రీ అని మీకు వినతి చేస్తున్నాము #prc_to_post2018employees
శ్రీ @KTRTRS గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున #ts తోలి #prc లో #30% ఫిట్ మెంట్ పొందలేని 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము మేము. మాకు #GiftASmile లాగా #prc_to_post2018employees #30%fitment_to_post2018employees ఇయ్యమని కోరుతున్నా.