@UmangOfficial_ sir good morning I am working in Shriram life insurance.. uan ID creation troubles facing from 4 days... When uan id creation working regularly.. uan ID creation important to my employment. Thank you
अरे, चम्पावत के खर्ककार्की गांव में 10 फीट का नाग साहब रैंप वॉक करते दिखे! 😜
गांव वाले हैरान, बोले, "ये नागराज है या रील स्टार?" सांप महाराज स्टाइल मारके जंगल निकल गए। 😎
This maraka has burnt our national flag on our #IndependenceDay
Upon knowing this our Hindus caught him and made him
👉apologise,
👉take a pledge and
👉say Bharat Mata ki Jai
Is that enough?
My WhatsApp Business account +91-9440262453 has been banned from 15 days. I lost income, clients, and community work. I've sent emails but got no reply. Please help urgently. Sry for any unintentional mistks. Plz reactivate my WhatsApp #WhatsAppBan#BusinessLoss@WhatsApp@Meta
@WhatsApp sir please my WhatsApp is suspended. Please solve my issue. I have a urgent business need. If any messaging against WhatsApp privacy policy please I say sorry to team WhatsApp. I Don't repeat that
My business WhatsApp number is 9440262453
*కర్ణాటక చిన్నారికి మంత్రి దామోదర చేయూత*
*నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన మంత్రి*
*సెక్రటేరియట్లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాప కుటుంబం*
తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర చేయూతనందించారు. నిమ్స్‌లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలో నివసిస్తూ, అక్కడే ఓ హోటల్లో పని చేసుకుంటున్నారు.
చంద్రకాంత్ దంపతుల 8 ఏండ్ల పాప ఐశ్వర్య తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో, ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చూపించారు.
పాపకు గుండె జబ్బు (Atrial Septal Defect) ఉన్నదని, ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం అని అక్కడి డాక్టర్లు తెలిపారు.
ఆపరేషన్ కోసం కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో చంద్రకాంత్ దంపతులు కుంగిపోయారు.
కర్ణాటకకు చెందిన కుటుంబం కావడంతో వారికి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు లేవు. ఆధార్ కార్డు కూడా కర్ణాటకకు చెందినవే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారిని కలిసి, పాప కండీషన్ గురించి తెలియజేసింది.
దీంతో చలించిన మంత్రి, పాపను నిమ్స్‌లో అడ్మిట్ చేయించారు. వెంటనే ఆమెకు అవసరమైన ఆపరేషన్ చేయాలని, పూర్తి చికిత్స ఉచితంగా అందించాలని ఆదేశించారు.
మంత్రి గారి ఆదేశాలతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాప ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 4వ తేదీన గుండె వైద్య నిపుణులు గోపాల్, ప్రవీణ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం పాపకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. పాప పూర్తిగా కోలుకోవడంతో పాపను డిశ్చార్జ్ చేశారు.
చంద్రకాంత్ దంపతులు పాపతో వచ్చి గురువారం సెక్రటేరియట్లో మంత్రి దామోదర రాజనర్సింహ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పాప ప్రాణాలు కాపాడిన దేవుడంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా వారికి భరోసానిచ్చిన మంత్రి, పాపను అప్యాయంగా పలకరించారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
@TelanganaHealth@IPRTelangana@DigitalMediaTG
పాశ మైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్లు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ గారితో కలిసి పరిశీలించారు.
మా నాన్న నాకు పుస్తకాలు ద్వారా పరిచయం చేసిన మాయలోడు, మంచిమాటలు చెప్పే మహోన్నత వ్యక్తి పట్టాభి గారు... (స్కూల్ టైమ్ లో పట్టాభిరాం గారి మ్యాజిక్ పుస్తకాలు మా నాన్న తెచ్చేవారు). ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ🙏.
~పూర్ణ చందర్ #pattabiram#magician#motivator#PcInfo
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#TelanganaFormationDay