డబ్బున్న వాళ్ళు, ధనికులు, వ్యాపార వ్యక్తులకు పార్టీ లోకి వస్తే ఆంధ్ర లోనే కాదు దేశం లోనే లంజ రాజకీయం ఇచ్చినట్టే , ప్రజలు బాగుపడాలి అంటే పేదరికం రాజకీయం జరగాలి. పేదలకే పేదరికం గురించి తెలుస్తుంది. డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ప్రజల గురించి తెలుసుకోలేదు.
యువతులను, పేద మధ్య తరగతి వ్యక్తులను పేదరిక అనుభవంతులను ముఖ్యం గా పేదరికం విద్యావంతులను రాజకీయలు తెలిసిన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించండి, పార్టీ ని బలోపేతం చేస్తాం
ధనికులను నమ్మి డబ్బున్నవాళ్లను నమ్మితే టీ డి పి పార్టీ ముందు ముందు పాడవ్వే అవకాశం ఉంది
నా సెల్ ఇంట్లోది పట్టుకెళ్లి పోయారు దీనికోసం ఆన్ లైన్ లో కేసు పెట్టి, స్టేషన్ లో కేసు పెట్టి గత నెల రోజులుగా కళ్ళు అరిగి తిరిగిన పోలీస్ లు సమాధానం లేదు, సెల్ ఫొన్ కంపెనీ వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు దీనికి పరిస్కారం రాష్ట్ర ప్రభుత్వానిదా దా లేక కేంద్ర ప్రభుత్వానిదా ?
సెల్ ఫోన్ టెక్నాలజీ ఏమైపోతుంది సెల్ ఫొన్ కంపెనీ వాళ్ళు మాకు సంబంధం లేదు అని దులిపేసుకుని, పోలీస్ లు పట్టించుకోక పొతే సెల్ ఫోన్స్ వాడాలా వద్ద ? ఐ టీ ఏమైపోతుంది, ఐటీ శాఖ లు ఏంచేస్తున్నాయి
ఫోన్ లు ఎక్కడికైనా వెల్లి మర్చిపోవడం, ఫోన్ లు దొంగిలించడం ఇలా అన్ని రకాలుగా సెల్ ఫోన్ లు పోయాయని పోలీస్ స్టేషన్ లో రోజుకి సగటుగా 20 నుండి 30 వరకు కేసులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్ లోనే చెప్తున్నారు మరి దీనికి అరికట్టే మార్గము లేదా ?
ఆంధ్ర రాష్ట్రము లో సెల్ ఫోన్స్ కేసులు బాగా పెరిగాయి పట్టించుకొనే నాధుడే లేదు అందరి దగ్గర కనీసం పదివేల రూపాయల ఖరీదు పైనే ఫోన్ లు వాడుతున్నారు కాని ఫోన్ ఫొతే ఇంక అంతే, ఫోన్ లు దొంగతనం బాగా విపరీతం గ జరుగుతున్నాయి, దానితో పాటు ఫోన్ లు పాడేసుకున్నవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు,
సెల్ ఫోన్ టెక్నాలజీ ఏమైపోతుంది సెల్ ఫొన్ కంపెనీ వాళ్ళు మాకు సంబంధం లేదు అని దులిపేసుకుని, పోలీస్ లు పట్టించుకోక పొతే సెల్ ఫోన్స్ వాడాలా వద్ద ? ఐ టీ ఏమైపోతుంది, ఐటీ శాఖ లు ఏంచేస్తున్నాయి