మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని చక్రధర్ డిగ్రీ & పీజీ కాలేజీలో Skill AP APSSDC వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల లో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించిన YSRCP విప్ మాచర్ల MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు
ఈరోజు మాచర్ల పట్టణంలో 9వ వార్డులో పార్టీజెండా ఆవిష్కరణ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన50 కుటుంబాలు టీడీపీ నుండి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వైసిపి రాష్ట్రయువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు
నాగార్జునసాగర్ రైట్ బాంక్ రామదాసు చర్చినందు స్వర్గీయ dr YS రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్ర బుర్రకధ సీడీ ని ఆవిష్కరించిన YSRCP విప్ మాచర్ల MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ZPTC గోపిరెడ్డి గారు
ఈ రోజు తెల్లవారుజామున 4:00 గంటలకు రెంటచింతల మండలంలోని పాలువాయి గ్రామంలో క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న YSRCP విప్ మాచర్ల MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు
ఈ రోజు మాచర్ల నెహ్రూనగర్ 3,వ వార్డులో కమ్మని లక్షమమ్మ ,వారి కుటుంబాని మరియు కొలిపాకల మల్లయ్య గారి కుటుంబాని పరామరిశించారు. కొలిపాకల మల్లయ్య కుటుంబానికి 10,000 రూ ఆర్ధిక సాయం కూడ చేశారు మన MLA PRK గారు