జలమండలి ఈడీ బాధ్యతల స్వీకరణ
==============
జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన్ను.. రాష్ట్రప్రభుత్వం వాటర్ బోర్డుకు ఈడీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఎండీ అశోక్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జలమండలి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సైతం నూతన ఈడీకి పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. మయాంక్ మిట్టల్ ఐఏఎస్-2020 బ్యాచ్ కి చెందిన అధికారి.
హైదారాబాద్‌లో ఉదయం నుంచి భారీ వర్షం
అప్రమత్తమైన జలమండలి
* ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్ లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్
* క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన
* వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం
* సహాయక చర్యల్లో ఈఆర్టీ, ఎస్పీటీ టీమ్‌లు
* ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశం
* వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని సూచన
* కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో..
* ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశం
* పని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం
* సీవరేజి ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి..
* నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశం
* జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచన
* మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి
* ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313కి ఫోన్ చేయాలని సూచన
* మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక
* ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి స��లవులు రద్దు
@TelanganaCMO @PrlsecyMAUD
@HMWSSBOnline@hmwssbgmom4@hmwssbmgrrhlsHL Inspecting preventive maintenance of sewer line through Airtech at Gummaj gully and explaining o&m issues to trainees students from Govt. Polytechnics Masabtank under Redhills High level section
Preventive maintenance
today at
1) Housing board area under baghlingampally section
2) Dayanandnagar under Azamabad section.
3) Govt School backside under musheerabad section.
@HMWSSBOnline
Kinjal Singh IAS, VC of Kanpur Development Authority, Uttarpradesh, along with 2 Engineers of KDA visited Rain water harvesting theme park today and admired the knowledge disseminated through #RWHthemepark. @hmwssbed took them through the park.
@MDHMWSSB@arvindkumar_ias
Trial run of w/s through gravity to Gandhi Hospital,Sec'bad from newly constructed 6 Ml reservoir constructed by project wing.
Daily we are giving 21hrs pumping supply n paying 1.20L Elec.bill/month.This can be avoided from here onwards.@HMWSSBOnline@MDHMWSSB@KTRTRS@hmwssbed
@HMWSSBOnline@hmwssbgmom4@hmwssbmgrrhlsHL Inspection of rectification of pollution work is in progress at near K.H Market under Redhills Low level section O&M Div IV.
Fixing of 150mm dia sluice valve at mallikarjuna nagar main road to resolve low pressure complaints from mallikarjuna nagar , goutham nagar section,sd-2, Div 13.@HMWSSBOnline@Hmwssbdgmvjpngr@hmwssbgmom13
Conducted review meeting with Managers,Water supply n sew.inspectors, Lineman's,Metering staff including out sourcing of Sub.Dn regarding w/s, Sew n revenue issues.@HMWSSBOnline
Sri. Talasani Srinivas Yadav Garu, Hon'ble MLA Sanathnagar Constituency along with @MDHMWSSB reviewing constituency issues with concern officials about water and sewerage at Board Office.