అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
KCR gave Telangana its voice, identity, and self-respect.
He transformed a dream into reality.
KTR became the bridge between
tradition and transformation,
local aspirations and global recognition.
KCR built a state.
KTR expanded its possibilities.
KTR, carrying forward the vision of KCR.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సిగం ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే గతంలోనే ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే పల్లా గారు పరామర్శించారు. నేడు(మంగళవారం )మరోసారి నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు.
ధాన్యం కొనుగోలు చేయాలని పోలీసులు, అధికారుల కాళ్ల మీద పడే దుస్థితి తెచ్చిన రైతుద్రోహి రేవంత్😡
నెలల తరబడి కల్లాలలో ధాన్యం పేరుకుపోతున్నా కొనుగోలు చేయని చేతకాని కాంగ్రెస్ సర్కార్..!
ఆగ్రహంతో జనగామ నియోజకవర్గం వ్యాప్తంగా ఆందోళనలకు దిగిన రైతులు.. అడ్డుకున్న పోలీసులు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు
చేయక పోవడంతోనే నిరసనకు దిగామని, తమను అడ్డుకోవద్ధంటూ వడ్లకొండ గ్రామంలో పోలీసుల కాళ్ళపై పడి వేడుకున్న రైతులు.
#CongressFailedTelangana
Despite huge public outrage, why is Revanth protecting Bandi Sanjay’s son? Did Revanth allow Bhageerath to abscond?
Questions are being raised over the role of the Congress and BJP in protecting Bhageerath while shattering a minor girl’s life.
#ArrestBandiBhageerath
తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి.
వెనుకబడిన రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నదో అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది.
నచ్చని రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలపై, వారి ఇండ్లపై రౌడీలతో దాడులు చేస్తున్నారు.
బండి సంజయ్ రెచ్చగొడితేనే ఆయన కార్యకర్తలు దాడి చేశారు.. దానికి ఆయన మీద కేసు నమోదు చేయాలి
- ఎమ్మెల్యే @PRR_BRS
కేటీఆర్ గారి మీద బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు
ఆయన మాట్లాడిన భాష నేను మాట్లాడదలచుకోలేదు
నీ మాటలు వెనక్కి తీసుకుంటేనే మేము మా మాటలు వెనక్కి తీసుకుంటాము
బండి సంజయ్ రెచ్చగొడితేనే ఆయన కార్యకర్తలు దాడి చేశారు.. దానికి ఆయన మీద కేసు నమోదు చేయాలి
మతం పేరు చెప్పి రెచ్చగొట్టడం తప్ప ఆయన వల్ల ప్రజలకు రూపాయి లాభం లేదు
మా కౌశిక్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలి.. బండి సంజయ్ మీద కేసు పెట్టాలి
మా క్రిశాంక్ గారి మీద అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు