సంఘ సమాచారం
తేదీ 02 నవంబర్ ఆదివారం రోజున PRTU TS రాష్ట్ర 36 వ సాధారణ సర్వసభ్య సమావేశం సామా యాదిరెడ్డి గార్డెన్స్, జిల్లేల గూడ , హైదరాబాద్ నందు నిర్వహించే సమావేశానికి సమయానికి హాజరు కాగలరు
PRTU TS సంఘం ప్రాతినిథ్యం గౌరవ MLC శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి చొరవతో 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాలు పొందే విధంగా కొనసాగింపు ఉత్తర్వులు ఆర్థిక శాఖ నుండి నేడు వెలువడ్డాయి
పులగం దామోదర్ రెడ్డి
సుంకరి బిక్షంగౌడ్
PRTU TS
మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు గారు నేడు పరమపదించారు వారి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గౌరవ MLC శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి గారు
అధునాతన సౌకర్యాలతో PRTU గెస్ట్ హౌస్...
దీపావళి పండుగ రోజున గౌరవ MLC శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు మరియు అగ్ర నాయకత్వం చేతుల మీదుగా PRTU గెస్ట్ హౌస్ పునః ప్రారంభం చేసుకున్నాము
ప్రతి ఉపాధ్యాయుడు పాత పెన్షన్ కోసం చేపట్టే మహాధర్నాలో పాల్గొనాలని కోరారు. సీపీఎస్ రద్దు కోసం అనేక ఏండ్లుగా పోరాటం చేస్తున్నామనీ, ఈసారి టీచర్ల గళాన్ని గట్టిగా విన్పించాల్సిన అవసరం ఉందని వివరించారు.
అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన ఉపాధ్యాయులతో వినూత్నంగా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల్లోని ఉపాధ్యాయులకు ఆయన ఫోన్ చేసి మహాధర్నా ఆవశ్యకతను వివరించారు.