When a professional blackmailer becomes a CM, this is what happens!
➡️Revanth first threatened L&T, saying he would jail their CFO.
➡️He then targeted the film industry by arresting Allu Arjun.
➡️Later, he threatened RTC workers who demanded implementation of Congress' election promises.
➡️More recently, he threatened managements of engineering colleges for seeking the release of pending fee reimbursement funds.
He did not spare even his own cabinet colleagues. Bhatti Vikramarka, Uttam Kumar Reddy, Konda Surekha, Komatireddy Venkat Reddy and Sridhar Babu have all faced public humiliation and pressure.
Revanth Government is now arm-twisting India's largest public sector bank - SBI into submission.
Their crime?
Telangana Government recently auctioned a parcel of land originally allotted to SBI. When the bank questioned the move, instead of correcting its mistake, the Congress Government threatened to shift all government banking transactions away from SBI.
What does this tell investors, institutions and businesses?
If a government can intimidate India's largest public sector bank for asserting its rights, what chance does an ordinary citizen, entrepreneur or investor have?
SBI ని బెదిరిస్తావ్
L&T ని బెదిరిస్తావ్
HCU ని బెదిరిస్తావ్
ఉద్యోగ సంఘాలను బెదిరిస్తావ్
ప్రైవేట్ కాలేజీలను బెదిరిస్తావ్
ప్రైవేట్ హాస్పిటల్స్ ను బెదిరిస్తావ్!
సర్కారా..? రౌడీ దర్బారా?
Tomorrow is Prof. Jayasankar sir's 8th death anniversary.
#KaleshwaramProject being inaugurated on the same day. He spent his whole life educating ppl.on the need for separate state. What a tribute to the legend!
Thank you @trsharish@TelanganaCMO
ఆనాడు నువ్వు అంత క్లియర్‌గా చెప్పిన మీడియా వాళ్ళకు అనుమానం వచ్చింది, నువ్వు రైతు భరోసా ఇచ్చేది లేదు సచ్చేది లేదు అని..
కౌలు రైతులకు ₹15000 అంటివి
కూలి రైతులకు ₹12000 అంటివి కదరా @revanth_anumula ఏమైంది మరి.. ఎప్పుడీస్తావ్..?
15 వ తేదీ వరకు టైం ఇస్తున్నా లేకుంటే నీ సంగతి చెప్తా అని కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు
ఇప్పుడు ఏమో కేంద్రం ఎంత చెప్తే అంతే.. కొనుడు బంద్ అని తోక ముడిచాడు
రేవంత్ రెడ్డి రైతుబంధు వేశాడా అని అడిగితే ఫిబ్రవరి 29వ తేదీన తప్పకుండా వేస్తాడు అని ఒక రైతు నాతో చెప్పాడు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
2 వారాల కింద కేంద్రం పంటలు కొనాల్సిందే అని తొడ కొట్టి..
15 రోజుల తర్వాత "కేంద్రం ఎంత పంట కొనమంటే రాష్ట్ర ప్రభుత్వం అంతే కొంటుంది" అంటూ వెల్లకిలా పడ్డ రేవంత్
2025 లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎత్తి పోసిన నీళ్లు 23+ TMC
మల్లన్న సాగర్ లోకి ~15+ TMC,
కొండపోచమ్మ సాగర్ లోకి ~ 8+ TMC.
ఈ నీళ్లతోనే లక్షల ఎకరాల్లో పంట పండింది.
అయినా కూడా సిగ్గులేని కాంగ్రెస్ సన్నాసులు ప్రాజెక్ట్ కూలిపోవాలని పోస్ట్ లు పెడుతున్నారు.
కూల్చడం తప్ప కట్టడం తెల్వని సన్నాసులు, హిట్లర్ అభిమానులు ప్రభుత్వాలు నడిపితే ఇలానే ఉంటారు వాళ్ళ కార్యకర్తలు.
దేశంలో మరే నాయకుడు ఆలోచించని విధంగా, రైతు ఏ కారణంగా చనిపోయినసరే 5లక్షల భీమా కల్పించిన ఘనత కేసీఆర్ ది.
అలాంటి ఉదాత్తమైన పథకం కూడా ఆపేసిన ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అని ఎట్ల పిలుచుకుంటున్నారు? ఎవరికోసం ఉంది ఈ ప్రభుత్వం?
తెలంగాణలో నిలిచిపోయిన రైతు బీమా పథకం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో నిలిచిపోయిన రైతు బీమా..
రూ.441.23 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం
బకాయిల కారణంగా క్లెయిమ్‌లను నిలిపివేసిన ఎల్ఐసీ..
రాష్ట్రవ్యాప్తంగా 7,606 రైతుబీమా క్లెయిమ్‌లు పెండింగ్.
పెండింగ్ క్లెయిమ్‌ల విలువ రూ.380.03 కోట్లు..
బీమా సొమ్ము కోసం రైతు కుటుంబాల ఎదురుచూపులు.
రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా అందించే పథకం నిలిచిపోయిన పరిస్థితి.
రైతు కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి.
రైతు సంక్షేమంపై రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శలు.
గొప్ప మార్పు!
కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేసే పనిని..
రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అనేక శాఖల అత్యున్నత స్థాయి అధిపతులు పరిశీలిస్తుండటం చాలా గొప్ప మార్పు కదా..!
అయినా వర్షాకాలం వచ్చాక ఇలా చూస్తే పరిష్కారం దొరకదు. ముందు చూపుతో స్ట్రాటజిక్ నాలా డెవెలప్మెంట్ (SNDP) లాంటి ప్రాజెక్టులను చేపట్టాలి కదా..?
#CongressFailedTelangana
Govt కట్టిన power plant నిర్వహణ చేతగాక ప్రైవేట్ కి ఇచ్చుడు.
Metro నడుపుతున్న private సంస్థ నుండి తీసుకొని ప్రభుత్వం నడుపుతది అట.
తేడా: పవర్ ప్లాంట్ కి హైదరాబాదులో విలువైన భూములు లేవు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం
జూన్ 12వ తేదీన మొదలై, జూన్ 29వ తేదీన ముగియనున్న టెండర్ల ప్రక్రియ
జూలై 2వ తేదీన టెండర్లు ఓపెన్ చేయనున్న అధికారులు
మూడేళ్ల కాల పరిమితితో, రూ.255 కోట్ల వ్యయంతో పవర్ ప్లాంట్ నిర్వహించేందుకు టెండర్లు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం
అయితే ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రా కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుందని, ఆంధ్రా పెత్తనం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న 1300 మంది ఉద్యోగులు
ప్రైవేటీకరణను ఆపకపోతే తీవ్రమైన ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్న వైటీపీఎస్ ఎంప్లాయీస్ జేఏసీ
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరు మీద మరో మోసం!
గతంలో పాత షెడ్డుకు కొత్త రంగులు వేసి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని పీఆర్ చేసి రేవంత్ రెడ్డి దొరికిపోయిన విషయం మీకు తెలుసు.
ఇవ్వాళ ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా అదే వ్యవహారం. ఉన్న స్కూలుకే రంగులు వేసి, ఎన్జీవోల నుండి నిధులు తెచ్చి కొన్ని హంగులు సమకూర్చి, ఏదో కొత్త స్కూల్ కట్టినట్టు బిల్డప్పు. దానికి పెట్టిన పబ్లిసిటీ ఖర్చే స్కూలుకు రంగులు వేసినదానికన్నా ఎక్కువ ఉంది!
ఎంత సేపూ ఉన్నవాటికి రంగులు వేసుడేనా, కొత్తవి ఏమన్నా కట్టేది ఉందా రేవంతూ?
రెండున్నర ఏళ్లకు ముందే ఉన్న స్కూల్‌కు రంగులు వేసి పోజులు కొడుతున్న రేవంత్ రెడ్డి కండ్లు తెరిపించడానికి ఈ ట్వీట్.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు వందలాది గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. కొన్ని వేల బడులకు కొత్త సదుపాయాలు కల్పించారు.
THREAD 👇