పవన్ పొందిన ఆత్మీయత -- జగన్ కోల్పోయిన ఆదరణ
తన పట్టుదలతో రాజకీయ రంగాన ఓటములు ఎదురైనా నిలబడి కలబడుతున్నందుకు తల్లి తర్వాత తల్లి లాంటి వదిన ఆశీసులు పొందిన పవన్ కళ్యాణ్
తనకి అధికారం చేజిక్కాక కన్న తల్లిని సైతం దూరం చేసుకున్న జగన్
ఎవరు గెలిచారు - ఎవరు ఓడారు
#YSRCP#YSJagan #YSVijayamma #PawanKalyan #Ramcharan #MegaFamily #Janasena
#BREAKING: As siblings fight it out, CM Jagan and sister Sharmila’s mother Vijayamma speaks out urging people to vote for her daughter Sharmila in Kadapa
పాలించమని పగ్గాలిస్తే.. సినిమా థియేటర్ల దగ్గర ప్రభుత్వ అధికారుల్ని పనిలో పెట్టేదొకరు
ప్రజా సమస్యలు తీర్చమని పదవిస్తే .. సినిమాలకు రివ్యూలు చెప్పే మంత్రులు కొందరు
రాష్ట్ర సమస్యలపైన చర్చించమని పార్లమెంటుకు పంపితే సినిమా హీరోల రెమ్యునరేషన్లపై చర్చలు చేసే ఎంపీ ఒకరు
మహామహా మేధావులే అంతా.. ఒక తర్కం ఉండదు .. ఒక వాదం ఉండదు..
#AndhraPradesh #YSRCP #YSJagan #YSRCP #BroTheAvathar #PawanKalyan
3 Tickets available
Sri Ranga theatre, miyapur,
At 6pm
No extra cost, I just got another theatre so want to give these to others.
DM me if anyone is looking.
#PawanKalyan#BroTheAvathar
THIS IS SHOCKING!! YSRCP Government in AP has been collecting data of not only beneficiaries but has collected data beyond the required details of Govt.of India Apps. Strangely they also want to know whether their volunteers are reading Sakshi Paper !! https://t.co/uUMtS9rbM3
In total missing women and girls in Andhra Pradesh for 3 years (2019 - 21) is 30196
This was given as a response to a question in Rajya Sabha today by Ministry of Home Affairs
* జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళల అదృశ్యం... పార్లమెంటు సాక్షిగా వెల్లడైన నిజాలు
* 2019-21 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళల అదృశ్యం
3 Tickets available
Sri Ranga theatre, miyapur,
At 6pm
No extra cost, I just got another theatre so want to give these to others.
DM me if anyone is looking.
#PawanKalyan#BroTheAvathar
రాష్ట్రంలో ధన రాజకీయాలకు ఆరంభించింది చంద్రబాబు గారు, పరాకాష్టకు తీసుకెళ్ళింది జగన్ రెడ్డి గారు.
భవితరాల భవిష్యత్ కోసం @PawanKalyan గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తెస్తే ఆ 2కుటుంబ పార్టీలు అవహేళన చేశాయి!
ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్స్ మారారు రేపు మిగతా వాళ్ళూ మారతారు..
#SaveAPfromYSRCP
That's our chief @PawanKalyan & JanaSainiks. Most responsible citizens in the existing society.
@sakshinews Shame on you for portraying this also in a negative manner.
#JSP10thFormationDayMeet
నాకు తెలిసి నేను రాజకీయాలు చుసిన మీదట ముగ్గురు కే ఈ రాష్ట్రం లో చెప్పిన సమయానికి 7-8గంటలు ఆలస్యం ఐనా వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడిపోయిన చుసిన ఘటనలు మూడు చూసా
1.1978లో ఇందిరా రాజమండ్రి
2.1983NTR
ఆ తర్వాత మరల ఇదే
3.2023 Pawan kalyan #ChaloMachilipatnam సభ @kanduladurgesh గారు
నీ ప్రయాణం కోర్టు బెయిలుతో,
నీ యుద్ధం సిబిఐ కేసులతో,
నీ లక్ష్యం చంచలగూడ జైలుఖానా,
6093,420,32 ఇవే నీ economics, ఇవే నీ పాలిటిక్స్.
ఇదే నీ తండ్రి అధికారంతో వ్రాసుకున్న crime history....
చెప్పిన పాయింట్స్ అన్నీ వదిలేసి రంగా గారికి కాఫీ,టీ తాగే అలవాటు లేదు అంటూ సాక్షిలో డిబేట్ పెట్టడం 😃
ఒరేయ్ దద్దమ్మల్లారా ఇంటికి గెస్ట్ వస్తే కాఫీ,టీ ఇవ్వడం కామన్,
తాగడం,తాగకపోవడం వాళ్ళ ఇష్టం..
ఇంత చిన్న పాయింట్ కి డిబేట్,మళ్ళీ దానికి paytms తో ప్రచారం..
ఇంత దద్దమ్మలు ఏంట్రా 😃