కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అ��ి గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. I am not against any particular caste, but we must stop this reckless framing.
This budding artist is B RAMCHARAN of 8th class from TSWR COE SHAIKPET has been shortlisted for the *National level selection in painting competition* conducted by HINDU newspaper. He is one among the *8 students selected throughout INDIA.*
All the best Swaeros. Your commitment, Social responsibility, fighting spirit and selfless LEADERSHIP qualities gifted you these posts. Hope, you will run more than one Swaero Circles in every village and make every village a knowledge center.
కులాల మధ్య మతాల మధ్య చాలా తీవ్రమైన వైషమ్యాలను వారసత్వంగా అందించాం .అందిస్తూనే ఉన్నాం.
భవిష్యత్తులో మన వారసులు ఎంత ఘోరమైన అంతర్యుద్ధంలో మునిగిపోతారో అని భయం వేస్తుంది .
సుమారు 30 ఏళ్లనించి నేను బయట పని చేశాను...more than 18 countries...
ఎక్కడా ఇలాంటి ప్రాంతీయ ద్వేషాలు, నీళ్ళ కోసం, భాషా భేదాలు...చూడలేదు...
కులాల మధ్య విద్వేషాలు కూడా విపరీతం గా ఈ తరానికి అందించాం....ఒక మనిషి చనిపోతే నీచం గా మాట్లాడే సంస్కృతి ఈప్పటి పిల్లలకు ఇచ్చినందుకు గర్విద్దాం.
Shweta Katti grew up in a brothel in Kamathipura. She went on to win a full scholarship from New York's Bard College, becoming the first girl from an Indian red light area to study abroad. Congratulations Sis.💐💐💐💐💗💗 More power to you.
@RSPraveenSwaero Sir, Every minute is dynamic, every strategy is result oriented, every initiative is life changing ,thanks for tapping potential of every employee, instilling sense of proactive approach among employees
and gifting innumerable never before promotions to employees
"LOVE TO LEARN INDEPENDENTLY- LEARN TO LIVE SUCCESSFULLY " is an initiative suggested by our Secretary Dr.R.S.P to boost up SELF-LEARNING among our TSWREIS STUDENTS. Students demonstrate their talents as part of it daily.@RSPraveenSwaero ,@swaeros4u
కీ��్తి శేశులు మంకు రాజయ్య సర్ స్వేరో టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వూ. రాజయ్య గారికి మరణం లేదు. అంకితభావంతో ఉద్యోగ ధర్మాన్ని ఎలాంటి ఆపేక్ష లేకుండా ఒక ఉద్యమంగా నిర్వర్తించే ప్రతి ఒక్కరిలో వారు సజీవంగా ఉంటారు. #swaero #COVID19 #TrueTeacherCoalition @Swaeroes4u
@RSPraveenSwaero @johnwesly_0050 We have been witnessing how excellently swaeros scale the peaks in their careers with will and grit and how responsibly they support one another and how successfully they spread the seeds of love and unity
A man from a very humble family of the bottom social rung, fiercely opposed two social evils of the Indian Society. Caste discrimination and woman illiteracy. Because of his selfless service, women have been ruling education.Caste discrimination began to disappear physically.
This is one of the Telangana Social Welfare Residential Schoolsrun the Government of Telangana, catering Education to the marginalized students.The SecretaryDr. R.S. Praveen Kumar IPS not only adds marvelous colors to the buildings but also adds amazing success to the students
కేజీ టు పీజీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న, ఇరవయ్యొకటో శతాబ్దపు నైపుణ్యాలను అందించే ఈ అద్భుతమైన పాఠశాలల్లో ఐదో తరగతిలో అడ్మిషన్ కొరకు వెంటనే దరఖాస్తు చేయండి
#In_GlobalMedia
Praveen Kumar Swaero sir ఖ్యాతిని ప్రపంచ ప్రఖ్యాత మీడియా Bloomberg ఇంతలా కొనియాడుతున్నారు........ఎందుకంటే .... ఈ ఒక్క మనిషి ఈ దేశ కులాన్ని సవాల్ చేస్తున్నాడు కాబట్టి .... ఈ సార్ పై జరిగే దాడి కూడా అందుకే ......
https://t.co/BbUPtHcfC2
దూరద్రుష్టి గలDR. R S PRAVEEN KUMAR IPS సృష్టి VLCలు. వీటి ద్వారా మాత���రమే అందరికీ విద్య అందించాము. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ముందుకు సాగుదాం. టీజీపీఏ ఎంత గొప్ప సంస్కృతిని వ్యాప్తి చేస్తుందో ��ేశానికి చూపిద్దాం.💐💐💐🌹