దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం దుర్గాదేవిగా అవతరించిన జగన్మాత తన దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు నింపాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికీ **శ్రీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు
#DeviNavaratri#DurgaDevi#NavaratriWishes#pochaboinasureshyadav
శ్రీ మహాలక్ష్మీ దేవిగా కొలువుదీరి తన కృపాకటాక్షాలతో అందరినీ ఆశీర్వదించి, సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యాలు, అప్లైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... శ్రీ దేవి నవరాతుల శుభాకాంక్షలు
#SriMahalakshmi#MahalakshmiDevi#DeviNavaratri#pochaboinasureshyadav
ప్రపంచం గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్త, యువతకు మార్గనిర్దేశకులు, జీవితాంతం దేశ ప్రతిష్ట కోసం తపించిన దేశ భక్తుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికీ ఘన నివాళులు
#APJAbdulKalam#DrAPJAbdulKalam#pochaboinasureshyadav
అట్ల నైవేద్యంతో గౌరమ్మకు పూజలు చేసి తెలంగాణ ఆడపడుచులకు వాయనాలు అందిస్తూ సంప్రదాయ సాంస్కృతిక వైభవంతో తెలంగాణ నేల పులకించి, ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులందరికీ
అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు
#AtlaBathukamma#pochaboinasureshyadav
శ్రీ అన్నపూర్ణా దేవిగా దర్శనమిచ్చే జగన్మాత మనందరిపై తన చల్లని చూపులు ప్రసరించి, అన్నదాత సుఖీభవ! అనే ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ...
శ్రీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు
కంది శ్రవణ్ కుమార్ రెడ్డి
#SriAnnapurnaDevi#DeviNavaratri#pochaboinasureshyadav