నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విభజన హామీలపై వినతి పత్రం సమర్పించారు. సీఎం వెంట వైసీపీ ఎంపీలు #శ్రీ_పీవీ_మిధున్_రెడ్డి గారు
ప్రజాతీర్పు తెలిసింది....
ప్రజాపక్షం గెలిచింది
ఆంధ్రుల అభిమానం సంద్రమై...
కొత్త చరిత్రకు నాంది పలికింది
రాజన్న పాలన లాంటి మరో సువర్ణ అధ్యయనికి అమరావతి సాక్షిగా అంకురార్పణ జరిగింది
జగనన్న సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిత బంగారుమయం కానుంది
#YSRCP#Rajampet#MP2019