#MissionBhagiratha Advisory teams along with WAPCOS consultants inspected 90MLD WTP in Imampet of Suryapet & 40 MLD WTP at Mallannagutta of Kamareddy along with concerned Chief Engineers, Superintending Engineers, Quality Control engineers.
@SmitaSabharwal@seethakkaMLA
Honb’le Minister for PR & RD, RWS Smt Danasari Anasuya Seethakka ma’am has conducted a review meeting with #MissionBhagiratha Secy Smita Sabharwal, Engineer-in-Chief Sri G. Krupakar Reddy and Chief Engineers.
We at #MissionBhagiratha are honored to be part of her team ✊🏼
@seethakkaMLA@SmitaSabharwal
Here’s to all the Engineers of Team #MissionBhagiratha who made the dream of tapped water to every household in #Telangana a reality.
This #EngineersDay2023 let us honor and celebrate the contributions of engineers to the nation's growth and development 👷♀️👷♂️
@SmitaSabharwal@EDRBRS
@RSPraveenSwaero
JAI BHEEM sir. We r RWS/Mission bhagiratha outsourcing employees. We have been working in mission bhagiratha Water quality monitoring Labs for 20 years with less salaries. Now we want payscale through GO number 60. We request U sir,U pls raise dis issue sir. Tq
In the prestigious Mission Bhagiratha scheme, for the last 20 years in water quality monitoring labs, highly educated graduates, post-graduates, who are performing quality tests, are performing their duties in outsourcing mode with very low wages Request of WQMS employees by you
"Gratitude and motivation fuel our journey! 🙏🌟
We extend our heartfelt thanks to the Honorable Minister @KTRBRS sir for showering us with encouragement and support for #MissionBhagiratha. Your words inspire us to stride towards a water-secure future for all and leave a lasting impact ✊🏼
@SmitaSabharwal@EDRBRS
దివంగత ఎమ్మెల్యే శ్రీ సాయన్నకు నివాళి అర్పిస్తూ అసెంబ్లీ సంతాపం ప్రకటించిన నేపథ్యంలో, అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత. ఈ సందర్భంగా సీఎం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ @YadavTalasani, తదితరులు ఉన్నారు.
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత��రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేస��ఆర్ స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సీఎం తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప��న: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో ఈరోజు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి శ్రీ @BRSHarish, సీఎం ముఖ్య సలహాదారు శ్రీ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ @ArvindKumar_IAS, వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట���లాడుతూ.. ‘‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాఘాటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ���న్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్ర���ించే ప్రసక్తేలేదు.’’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3వ తేదీనుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును, కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరక���, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు.