🚨 EXCLUSIVE 🚨
#Nithiin and #RukminiVasanth are reportedly coming together for a film based on the theme of S€X education
A bold and refreshing subject that has the potential to entertain while also addressing an important social topic
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
Actor Ajith Kumar expressed his heartfelt gratitude to the Tamil Nadu Police for their dedicated security arrangements during his mother’s final rites. Over 200 police personnel were deployed, ensuring a smooth and respectful procession from his Injambakkam residence to the Besant Nagar Electric Crematorium.
@chennaipolice_@ChennaiTraffic #TamilNaduPoliceDepartment #AjithKumar
నా మిత్రుడు, టాలీవుడ్ హీరో నితిన్ ఈరోజు మా నివాసానికి విచ్చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చిన నితిన్.. నా కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా కాసేపు గడిపారు. ఈ సందర్భంగా మా మధురమైన స్మృతులను ఇద్దరం కలిసి నెమరువేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ.. ప్రత్యేకంగా సమయం కేటాయించి మా ఇంటికి వచ్చి, మా కుటుంబంతో ఇంతటి ఆత్మీయ సమయాన్ని పంచుకున్నందుకు నా ప్రియ మిత్రుడు నితిన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Wishing the Man of Masses @tarak9999 a power-packed birthday celebration 🎂💥
Wishing you endless love, blockbuster success, and many more glorious years ahead ❤️🔥
#HappyBirthdayNTR