Video of the Day 💞
आंध्र प्रदेश के मुख्यमंत्री जगह मोहन रेड्डी @ysjagan बाढ़ग्रस्त इलाकों के दौरे पर थे और एक छोटे से बच्चे ने इस दौरान उनकी जेब से पेन निकालने की कोशिश की। उसके बाद क्या हुआ आप खुद देखिये।
@sudhirjourno@YSRCParty@ysjagan This much of a crowd, I have never seen. Jagan sir is a political celebrity. Salute to all who are giving the support to him.
@krishnareddy083 @IamKodaliNani ఈ విధంగా సవివరంగా ప్రజలకు వివరించాలి మీ పార్టీలో ఉన్న ప్రతి ప్రతినిధి కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క సంక్షేమ పథకం గురించి పూర్తిగా వివరించండి. 175 సీట్స్ ఎందుకు రావో చూద్దాం
@KesagariM@PawanKalyan జగన్ గారిని తిట్టించే విధంగా ట్వీట్స్ ఎందుకు చేస్తారో అర్ధం కాదు. ఇంకా ఏమి చేస్తే పేదలకు సమాజానికి మంచి జరుగుద్దో వాటిని ట్వీట్స్ చెయ్యొచ్చు కదా
@apsrtc చాలా గొప్ప విషయం ఇది. నేను స్వయంగా చూచినది చెప్తాను. నేను లాప్టాప్ బ్యాగ్ తో రేపల్లె బస్సు ఎక్కి మర్చిపోతే ఆ బస్టాండ్ స్టాఫ్ భద్రముగా నాకు బ్యాగ్ ని నాకు అందజేశారు. ఇలా నిజాయితీగా పనిచేసే వారందరికీ అభినందనలు.