గత 15 రోజుల నుంచి నా ఆరోగ్యం బాగోలేక మదనపల్లి నియోజకవర్గంలో గాని జిల్లాలలో గాని ఎన్నికల ప్రచారంలో తరచుగా పాల్గొనలేక పోతున్నాను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండనందుకు క్షమించగలరు మరో రెండు మూడు రోజుల్లో మునుపటిలా జిల్లాలో అన్ని నియోజకవర్గలో ప్రచారంలో పాల్గొని జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్క అభ్యర్థికి మన వంతు ప్రచారం నిర్వహించబోతున్న అలాగే ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న మన అధినేత పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో కచ్చితంగా గెలుస్తారని ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
Happy Birthday, my dearest @PawanKalyan Garu! You've always been an amazing person and an inspiring leader, both on and off the screen. Wishing you more strength and success. 💪🏼❤️🎂
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday Dearest brother @PawanKalyan ! 💐💐 May you have a wonderful year ahead !
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @pawankalyan గారి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలో జరిగిన NDA పార్టీల అధికార ప్రతినిధుల వర్క్ షాప్ కి హాజరు కావడం జరిగింది.ఈ వర్క్ షాప్ కు విచ్చేసిన వారిలో దక్షిణ భారతదేశంనుంచి వచ్చిన ఏకైక మహిళను నేను
ఇంత అరుదైన అవకాశా���్నిచ్చిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు🙏
@AmbatiRambabu@PawanKalyan రాంబాబు గారు కాగ్ రిపోర్ట్ మీద స్పందిస్తారా? ప్రజల టాక్స్ పంది కొక్కుల్లా తింటున్నందుకు కనీసం ఒక్క రోజైన స్పందించండి CAG పైన..
"ఆవేశంగా మాట్లాడడం నాకేం సరదా కాదు. అది కోపం అనుకుంటే పొరపాటు. సాటి మనిషి కష్టాలు ఎవరూ పట్టించుకోనప్పుడు నిజంగా మనసున్నోడు ఉద్వేగానికి లోనవుతాడు, గుండె చెరువైపోతుంది. ఒక్కోసారి ఆ బాధ, ఆ ఆవేదనే..ఊగిపోయి ఆవేశంగా మాట్లాడేలా చేస్తుంది!"
#SenaniAntharangam#VarahiVijayaYatra
ఈ నెల 30వ తేదీన భీమవరంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభ !
* జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ నెల 30వ తేదీన భీమవరంలో బహిరంగ సభ నిర్వహిస్తారు
* 30వ తేదీ సాయంత్రం 5 గం.కు భీమవరం అంబేడ్కర్ సెంటర్లో సభ
* ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల సమావేశంలో వివరాలు తెలిపిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు
#VarahiVijayaYatra
@PawanKalyan@KTRBRS manaki nduku anna BRS …. TRS chaalu… mana state ni manam chuskundam …manam ye state ki poina ochedi zero seats ye… paisal waste time waste … please convey this to your dad ..