బ్రేకింగ్ న్యూస్
ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
అసెంబ్లీ లోపల
రేవంత్ రెడ్డి వచ్చి
కేసీఆర్ కు నమస్కారం పెట్టాడట…!!
కానీ
కేటీఆర్ లేచి గౌరవం ఇవ్వలేదట…!!
అవును… ఎందుకు ఇవ్వాలి గౌరవం?
నిన్నటివరకు
తన తండ్రిని తిట్టినవాడు,
తన తండ్రి చావు కోరుకున్నవాడు,
వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయంగా మార్చినవాడు…
ఈరోజు
నమస్కారం పేరుతో డ్రామా చేస్తే
కేటీఆర్ లేచి నిలబడాలా?
డ్రామాలకు లొంగడం కేటీఆర్ స్వభావం కాదు-నిక్కచ్చితనం కేటీఆర్ గుర్తింపు.
వయసుకు కాదు…
విలువలకు గౌరవం ఇస్తారు.
నోటి నుంచి విషం…
చేతిలో నమస్కారం…
ఇది రాజకీయమా?
లేక నాటకమా?
కేటీఆర్ నటించడు.
కేటీఆర్ వంగడు.
కేటీఆర్ నిజం వైపే నిలబడతాడు.
గౌరవం అడుక్కుంటే రాదు…
గౌరవం సంపాదించాలి…
అది రేవంత్ కు ఇంకా అర్థం కాలేదు.
Sir, you are a great support to the people of this state. If you are brave, we will be better for you. The entire people of Telangana state will be with you.
@BRSHarish
Today, a wall poster was unveiled at Siddipet district headquarters to make the 72-hour hunger strike for the BC bill, which is being carried out by Honorable Sri Kalvakuntla Kavitha, a successful one. Jagruti and United Poole Front leaders Padige Prashant Mudiraj Appala Shekhar
@RaoKavitha
బీసీ బిల్లుల ఆమోదానికి చొరువ తీసుకోండి
కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు వినతి
ఎమ్మెల్సీ కవితతో భేటీ అయిన కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి అథవాలే.
Prashant Mudiraj, who was present with Honorable Sri Kalvakuntla Kavitha Madam, at the BC meeting held in Medak town, the headquarters of the united Medak district, yesterday.@RaoKavitha
పాదయాత్ర చేసినోడు గ్రూపులో లేడు పాదయాత్రకు రానోడు గ్రూపులో ఉన్నాడు. ఇది హరీష్ అన్న చేస్తున్నాడా లేక మధ్యలో ఉన్న దూతలు ఆడుతున్న నాటకం ఆ అర్థం కావడం లేదు.. ఈ తంతు సిద్దిపేట లో తప్ప ఎక్కడ జరగదు కావచ్చు @BRSHarish@RaoKavitha@KTRBRS@BRSparty
Kalvakuntla Kavitha garu is very scared of holding a small press meet at Telangana Bhavan. Why are you so scared of Kavitha garu? In the coming days, Kavitha will become a big political force in this state. Political analysts say that this is not what I am saying.@RaoKavitha
అక్క మీతో ప్రయాణం మా అదృష్టం అక్క మీ స్పూర్తి మీ ఆలోచన మీరు చూయించే తల్లి ప్రేమ మీ ముందు పదవులు లెక్కే లేదు నా జీవితం ఉన్నంత వరకు మీ వెంటే అక్క
మీ మా తల్లి ప్రేమ ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ
మీ పడిగే ప్రశాంత్ ముదిరాజ్