🌧️వర్షాల హెచ్చరిక - అప్రమత్తంగా ఉండండి 🌧️
🚫 అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు
⚡విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి
🚗 వర్షపు రోడ్లపై వేగంగా డ్రైవ్ చేయవద్దు
📞 అత్యవసర సందర్భాల్లో 100 / 112 కి కాల్ చేయండి
87126 62666 | 87126 62111
#RainAlert#StaySafe#RachakondaPolice