Wow warangal అని logo లకే పరిమితంమ . వరంగల్ మహానగరంలో గత నాలుగు సంవత్సరాల క్రితం కురిసిన వర్షాలు మరువక ముందే మళ్ళీ వర్షాలు అతలాకుతలం చేసినాయి అధికారుల లోపాల వలన కాంట్రాక్టుల పనితీరు వలన @KTRTRS@trsCMkcr
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు జాతీయ విద్యార్థి దినోత్సవ (ఏబివిపి ఆవిర్భావ దినోత్సవ) శుభాకాంక్షలు.#NationalStudentsDay
ఇది విద్య నేర్పటమా......?వ్యాపారమా.....?
భావి భారత పౌరులను తయారు చేయడానికా.....? పీడించడానికా.....?
కార్పోరేట్ విద్యా వ్యవస్థను మాఫియాను అరికట్టాలి......
నాణ్యమైన చదువును అందించాలి....
#NoFeeinPandemic#SaveTSEducation@TelanganaCMO @SabithaindraTRS @TSEduDept