👉 ఘోస్ కమీషన్ నివేదిక లో పదే పదే. తమ్మిడీ హట్టి దగ్గర బ్యారేజ్ కట్టకుండా మెడిగడ్డ కు ఎందుకు మార్చారు అని అన్నారు.
తమ్మిడీ హట్టి దగ్గర కావాల్సినంత నీటి లభ్యత లేదు అని CWC చెప్పిన లెటర్ ను హరీష్ రావు గారు జస్టీస్ ఘోస్ కి ఇచ్చారు.
హరీష్ రావు గారు జస్టీస్ ఘోష్ కమిషన్ కి ఇచ్చిన సంగతి వాస్తవం కాదా ?
2007 లో అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు వచ్చాయా ? రాకపోతే ఎందుకు రాలేదు ?
ఒకవేళ అన్ని అనుమతులు ఉండి ఉంటే 2007 నుండి 14 వరకు 7 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ,మహారాష్ట్ర లో మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా ?
అయినా సరే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 7 సంవత్సరాల కాలంలో తమ్మిడీ హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ ఎందుకు కట్టలేకపోయింది ?
కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా ?
అందుకె గోదావరి లో ప్రాణహిత కలిసే చోట నీళ్లు పుష్కలంగా ఉంటాయి అని WAPCOS సూచనల ప్రకారమే KCR ప్రభుత్వం మెడిగడ్డ దగ్గర బ్యారేజి కట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ అనుమతులు లేవు అన్నారు.. వివిధ సందర్భాల్లో 5 సార్లు క్యాబినెట్ లో చర్చించి ఆమోదం పొందింది అని హరీష్ రావు ఆధారాలతో ఘోష్ కమిషన్ కు సమర్పించారు.
ఎన్నికలు అయిన మరుసటి రోజు నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 70,000 కోట్లతో, లక్ష కోట్లతో,1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తాం అని ప్రకటించారు.మూసి కి క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా ?
కొండంగల్ లిఫ్ట్ కి జి.ఓ ఇచ్చాక క్యాబినెట్ రాటిఫికేషన్ చేశారు.అవునా కాదా?
ఫ్యూచర్ సిటీ అని సంవత్సరంన్నర నుండి ముఖ్యమంత్రి చెప్తూ దానికోసం 1600 cr తో రోడ్ కు టెండర్ పిలిచారు.ఫ్యూచర్ సిటీ కి క్యాబినెట్ అప్రోవల్ ఉందా? ఉంటే ఎప్పుడు చేశారు !
మీ స్వలాభం కోసం ముసి ప్రాజెక్ట్,డ్యూచర్ సిటీ లు మీ క్యాబినెట్ అనుమతులు లేకుండానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చు.
కానీ తెలంగాణా రైతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని మెడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టోద్దా ?
మీకోక నీతి కేసీఆర్ కి ఒక నీతా ?
విచారణ కమిషన్ వాస్తవాల ఆధారంగా కాకుండా కాంగ్రెస్ BJP నేతల ఆరోపణలు మరియు చంద్రబాబు నాయుడు బాజా పత్రికల రాతల ప్రలోభానికి లోనై నివేధిక ఇచ్చింది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.
న్యాయ నిపులను సంప్రదించి, ప్రముఖ సౌత్ ఇండియా డిజిటల్ మీడియా సంస్థ “సౌత్ ఫస్ట్” ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ గోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కోర్టులలో చెల్లదు అని చెప్పింది.
#newsupdate2025 #brspartynews #brspartysocialmedia #brspartyoffice #brspartyonline #newsbreakapp #KTR #BRSParty #KCR
@TelanganaDGP@ChaitanyaIPS@CPHydCity@revanth_anumula Heavy nuisance in midnight sound pollution since form 12:00am and still continuing called twice to 100 dial but they are not even stoping there noise NIZAMABAD DIST BHEEMGAL MANDAL BHEEMGAL VILLAGE NANDHI GALLY
@TelanganaDGP@ChaitanyaIPS@CPHydCity@revanth_anumula No action on them says no democracy 17 months daughter of mine still fearing for the noise made by them and got high fever no police stopped them is this a fine statement to the young generation