టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, పార్టీ భవిష్యత్ కార్యచరణపై రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్బంగా నేతలు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
#IAmWithBabu#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang