ఒక పక్క రైతులను రక్త కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో పక్క చిన్న రైస్ మిల్లర్లు అయినటువంటి రా రైస్ మిల్లర్లను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రభుత్వానికి వేల కోట్లు బకాయిలు పడ్డ పెద్ద రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం.. రూ.లక్షల విలువైన లేవీ బాకీ ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం అన్యాయం.
రూ. వేల కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న బడా రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలి
చిన్న రైస్ మిల్లర్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బతికించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను
కార్మికులు ధైర్యంగా ఉండండి, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం.
మెడికల్ బోర్డు నెలకు రెండుసార్లు పెట్టకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని నేను హెచ్చరించాను.
కార్మిక యూనియన్లతో 15, 18 తారీఖుల్లో మెడికల్ బోర్డు పెడతామంటూ లీకులు ఇస్తున్నారు, మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారన్నది సింగరేణి యాజమాన్యం స్పష్టత ఇవ్వాలి
హైదరాబాద్ మహా నగర ప్రజలు నీటి కష్టాలతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది
హైదరాబాద్ నగరాన్ని నీటి కష్టాల నుండి దూరం చేయడానికి దూరదృష్టి కొరవడటంతోనే ఈ దుస్థితి తలెత్తింది
కమీషన్ల కోసం కక్కుర్తిపడి హైదరాబాద్ సమీపంలోని కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్నసాగర్ నుంచి గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ -2, ఫేజ్ - 3 ను చేపట్టింది
ఒక సంస్థకు భారీ లాభాన్ని చేకూర్చి భారీ మొత్తంలో కమీషన్లు దండుకోవాలనే ప్రభుత్వ పెద్దల కుట్రలతో హైదరాబాద్ మహా నగర ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు
ఎల్ నినో ముప్పు పొంచి ఉందని హెచ్చరించినా ముందు జాగ్రత్తలు తీసుకోలేదు... ఇకనైనా హైదరాబాద్ మహా నగర ప్రజలకు నీటి కష్టాలు తీర్చే ప్రయత్నాలు మొదలు పెట్టాలి.. గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి
@NaveenAchari@RaoKavitha@TRSparty_HQ ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తున్న మా అక్కయ్య పైన ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని చిల్లర్ రాజకీయాలు చేసిన. సమయం వొచ్చిందప్పుడు తెలంగాణ ప్రజలే బుద్ది చెప్పుతారు
జై కవితక్క
జై జై తెలంగాణ
🪷🙏 श्रीहरि विष्णु 🙏🪷
🪷॥ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्।🪷
🪷विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्॥🪷
🪷लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्।🪷
🪷वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥ 🙏
श्रीहरि के चरणों में समर्पित मन कभी अकेला नहीं होता। उनकी कृपा से हर कठिन राह आशा और विश्वास में बदल जाती है।🙏🚩🕉
॥ ॐ नमो नारायणाय ॥ 💙🪷
#जयश्रीविष्णु #जयश्रीहरि #ॐनमोनारायणाय #नारायण #सनातनधर्म #भक्ति #आस्था
ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడారు.. ఈరోజు మళ్లీ సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాడాల్సి రావడం చాలా బాధాకరం... జై తెలంగాణ✊
@RaoKavitha@TRSparty_HQ
ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్లు గుంతలమయంగా మారడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..
గుంతల రోడ్లతో ఘోర రోడ్డు ప్రమాదాలు... నిమ్మకు నీరెత్తినట్టు పనిచేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు...
ప్రజల ప్రాణాలతో చెలగాటం...
@RaoKavitha మా అక్కయ్య ఉద్యమ వీర నారీ మీరు ఇలాంటి ఎన్ని చేసిన భయపడే వక్తి కాదు శక్తి అన్నది మరచిపోకండి ridiculous and police using such an unethical language. We want justice and the police person should be suspend immediately. He cannot use a language.
Every woman protester was brutally manhandled today during what was a peaceful protest. It didn't end there. Videos show personnel verbally abusing protesters and even targeting their families.
We demand immediate accountability and action against those responsible. @TelanganaDGP@revanth_anumula