॥ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా పద్మపత్ర విశాలాక్ష్మీ పద్మకేసర వర్ణినీ నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ ॥
మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు
మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కోటకొండను నూతన మండలంగా ప్రకటిస్తామని, గౌరవ MLA చిట్టెం పర్ణిక రెడ్డి గారి ఆదేశాల మేరకు నారాయణపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుంభం శివకుమార్ రెడ్డి గారు తెలిపారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో తొలి ఏడాది ప్రజా ప్రభుత్వం గరిష్ఠ విజయాలను సాధించిందని చెప్పడానికి గర్విస్తున్నాను.
గత ఏడాది దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు లో పాల్గొని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రికార్డు స్థాయిలో పెట్టుబడుల
ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
ఏడాది తర్వాత మరోసారి పెట్టుబడుల సాధన యాత్రకు బయలు దేరబోతున్నాం.
ఈ సందర్భంగా ఈ ఏడాది కాలంలో పెట్టుబడుల ఒప్పందాలు… కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు…భవిష్యత్ కార్యచరణ పై మంత్రి శ్రీ శ్రీధర్ బాబు,ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.
గత ఏడాది దావోస్ లో కుదుర్చుకున్న ఒప్పందాల
విలువ రూ.40232 కోట్లు. ఇందులో 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 17 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ప్రారంభమైన వాటిలో పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయి. ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్ లో పర్యటించబోతున్నాం.
సింగపూర్ లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతాం. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.
ఈ పర్యటన ద్వారా గత ఏడాదికి మించి రాష్ట్రానికి…
పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన చేయబోతున్నాం.
#TelanganaRising
Happy birthday wishes to the voice against oppression, our leader
Smt @priyankagandhi ji.
May God bless her with great health and long life in the service of people.
నారాయణ పేట్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు శుక్రవారం నాడు నారాయణ పేట్ లో CVR భవన్ లో నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.