भगवान विश्वकर्मा की जयंती पर अपने सभी परिवारजनों को बहुत-बहुत बधाई। इस अवसर पर अपनी लगन, प्रतिभा और परिश्रम से समाज में नवनिर्माण को आगे ले जाने वाले सभी शिल्पकारों और रचनाकारों का हृदय से वंदन करता हूं।
@BjymKalyani గత ప్రభుత్వాలు అసలు సిసలైన చరిత్రను మరుగున పడేసి ,పనికి రాని " మొఘలుల" నకిలీ చరిత్రను తెరపైకి తెచ్చి పాఠ్య పుస్తకాలలో లికించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావుల చరిత్రను పాఠ్య పుస్తకాలలో లికించాలని కోరుతున్నాను.
జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩