వరంగల్ ఏనుమాముల వ���యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారు ఈ రోజు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దంపతులు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం తీసుకుని, శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారిని అభినందిస్తూ, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నూతన చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, పదవిల��� విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
#NainiRajenderReddy
#WarangalWest
#EnamamulaMarketCommittee
#PriyankaAnil
#FarmersFirst
@MNatarajanINC
@TelanganaCMO
@INC_Ponguleti
@revanth_anumula
@Bhatti_Mallu
@Thummala3456
భోగి పండుగ సందర్భంగా ఈ రోజు ఉదయం వేళ కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు.
#kanakadurga#Vijayawada#NainiRajenderReddy#Bhogi
New Year greetings were extended to my boss Sri @naini_rajender garu and Sri @Vishnu_Wgl garu.
I seek their blessings always and look forward to working with greater dedication and enthusiasm in 2026 under their guidance.
#HappyNewYear2026
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం��ుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
#VaikuntaEkadasi #tirumala #lordvenkateshwaraswam #NainiRajenderReddy
హనుమకొండలో జరిగిన 4వ నేషనల్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబర్చిన విజేతలను సన్మానించిన
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు.
యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించే క్రీడలకు పూర్తి మద్దతు.
#MartialArts#NationalChampionship#YouthPower
ఎల్డర్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా సెంటినరి బాప్టిస్ట్ చర్చ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గౌరవ శ్రీ నాయిని రాజ���ందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
క్రిస్టియన్ సమాజానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
#EldersChristmas
#PensionersDay
#WarangalWest
It was a moment of immense happiness and pride to be introduced to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu.
My heartfelt thanks to my boss and the Hon’ble MLA of Warangal West Constituency, Shri @naini_rajender Garu, for making this possible.
May this Telugu New Year bring you prosperity, happiness, and good health. May your life be filled with sweetness, just like the Ugadi Pachadi!
Wishing you and your loved ones a joyful and auspicious Ugadi celebration!
#Ugadi2025#UgadiCelebrations#UgadiWishes