జాతీయ పార్టీలు ఎప్పుడూ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని చూస్తాయి.
పార్లమెంటులో ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యల పైన గొంతెత్తడం లేదు.
తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజల సమస్యలపైన గొంతెత్తి, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలపైన బీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడాం.
కానీ తెలంగాణ సాధించి, అద్భుతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించడానికి తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది.
- ఎంపీ @vaddirajumprs
Wishing Our Dynamic Leader Sri Kalvakuntla Taraka Rama Rao - KTR Anna, A Very Happy 50th Birthday. Wishing you Good Health, Happiness & Continued Success In Your Service Towards Telanga And Its People!
This is the condition of #DurgamCheruvu under Congress rule...👇
🌊 During the BRS tenure, Durgam Cheruvu was developed as a popular tourist destination.
👎 Today, under the Congress government, it is filled with garbage and waste, resembling a dirty drainage canal.
@HMWSSBOnline@MDHMWSSB Entire Yousufguda Division public are facing huge water crisis. Irregular Water Supply, Odd Water Supply Timings between 12 AM to 5 AM and very inconsistent timings. Request you to look into this at the earliest. We gave multiple complaints but no result.
@HMWSSBOnline@MDHMWSSB we have booked the water tanker on 1st June and till today, we didn't get the tanker. First of all there is no proper water supply and that's why we booked Tankers and still no luck. This is really a bad service in peak summer. Token 7340 pls expedite
తెలంగాణ ప్రగతి చక్రం..
లక్ష్యసాధనలో అలుపెరుగని 'మరమనిషి'
అవును... కేసీఆర్ నిజంగానే ఒక “మరమనిషి”
ఇటీవల తన స్వంత రాజకీయపార్టీ ఆవిర్భావ సభలో దేవనపల్లి కవిత గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్న "మరమనిషి" అనే పదం వెనుక ఒక దశాబ్ద కాలపు అకుంఠిత దీక్ష, విరామం లేని శ్రమ దాగి ఉన్నాయి. అలసట ఎరగని యంత్రమై కోటి హృదయాల ఆశను నిజం చేసిన ఒక నాయకుడి అసలు గాథ!
కేసీఆర్ గారు కూడా తెలంగాణ సాధన కోసం, ఆపై పునర్నిర్మాణం కోసం అదే రీతిన శ్రమించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను గమనిస్తే, తొలిదశ నుండి ఎంతోమంది నాయకులు ఈ నినాదంతో పదవులు అనుభవించారు. 1969 ఉద్యమానికి నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఉద్యమాన్ని పక్కనపెట్టి పదవులు చేపట్టారు. పురుషోత్తం రావు, జి. వెంకటస్వామి (కాకా), ఎం. సత్యనారాయణ రావు (ఎం.ఎస్.ఆర్) వంటి వారు వివిధ సందర్భాల్లో గళమెత్తినా, వ్యవస్థాత్మకమైన పోరాటాన్ని గమ్యం వరకు తీసుకెళ్లలేకపోయారు. కానీ, కేసీఆర్ గారు వీరందరికీ భిన్నంగా తన కేంద్ర మంత్రి పదవిని, డెప్యూటీ స్పీకర్ పదవిని తృణప్రాయంగా వదిలేసి రోడ్డెక్కారు. 2009లో "తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో" అని చావు నోట్లో తలపెట్టి ఆయన చేసిన పోరాటం ఒక మనిషి వల్ల సాధ్యం కాదు. అది కేవలం ఒక లక్ష్యం కోసం ప్రోగ్రామ్ చేయబడిన 'మరమనిషి'కి మాత్రమే సాధ్యం. ఆ పట్టుదలే ఢిల్లీ పీఠాన్ని కదిలించి, 2014లో స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది.
'తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023' నివేదిక ప్రకారం 2014-15లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(GDP) ₹5.06 లక్షల కోట్లుగా నమోదు కాబడితే, అది 2022-23 నాటికి ₹13.27 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు 162% పెరిగింది. తెలంగాణ తలసరి ఆదాయం ₹3,17,115 గా నమోదైంది. ఇది జాతీయ సగటు (₹1,70,620) కంటే 86% అధికం. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అంతే కాక వ్యవసాయ రంగం 15.7%, పరిశ్రమల రంగం 10.5%, సేవారంగం 17.5% వృద్ధిని సాధించాయి. ఒక కొత్త రాష్ట్రం పదేళ్లలో దేశంలోనే అత్యున్నత ఆర్థిక శక్తిగా నిలవడం వెనుక ఆయన మేధస్సు ఒక యంత్రంలా పనిచేసింది. “ అందుకే ఆయన ఒక మరమనిషి”
సాధించుకున్న తెలంగాణ పరుల ముందు నవ్వులపాలు కాకూడదని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఆయన నడుం బిగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని కేవలం మూడున్నర ఏళ్ల రికార్డు సమయంలో నిర్మించి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల రాష్ట్రంలో నికర సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలకు పెరిగింది. వరి ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచి, ఏకంగా 2.49 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధించింది, అంతే కాక మిషన్ కాకతీయ ద్వారా 46,000కు పైగా చెరువులను పునరుద్ధరించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారు. నదులను మళ్లించి, భూగర్భ జలాలను పెంచి, ఎడారిలాంటి ప్రాంతాలను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన అపర భగీరథుడు ఆయన.
మిషన్ భగీరథ - ఇంటింటికీ గంగమ్మ
" మంచినీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగను " అని శపథం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్, ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు సైతం శుద్ధి చేసిన నల్లా నీటిని అందించడం ద్వారా తెలంగాణను 100% ఇంటింటికీ తాగునీరు అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చడం వెనుక ఆయన యంత్రంలాంటి సంకల్పం ఉంది.
“ అందుకే ఆయన ఒక మరమనిషి”
అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటూనే, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు చేర్చారు:
రైతు బంధు ద్వారా ₹72,910 కోట్లను పెట్టుబడి సాయంగా అందించి, రైతు భీమా ద్వారా సుమారు ₹5,000 కోట్ల క్లెయిమ్స్ నేరుగా బాధిత రైతు కుటుంబాలకు చేర్చి రైతు బాంధవుడు అయ్యాడు.
'కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్' ద్వారా సుమారు 14 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు ₹1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించి ఆడబిడ్డల మేనమామ అయ్యాడు.
'కేసీఆర్ కిట్' ద్వారా 16 లక్షల మంది బాలింతలకు లబ్ధి చేకూర్చి, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందజేసి తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తలంచారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల మందికి వెలుగును ప్రసాదించి కళ్ళజోళ్ళు అందజేశారు. బస్తీ దవాఖానలు మరియు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేసి వైద్య రంగంలో విప్లవం తెచ్చారు.
వందలాది గురుకులాల ద్వారా దాదాపు 6 లక్షల మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించారు. లక్షలాది కుటుంబాల కన్నీళ్లు తుడుస్తూ, కోట్లాది మందికి భరోసా ఇచ్చే ఇన్ని పథకాలను ఏకకాలంలో నిర్వహించడం అసాధారణం. “అందుకే ఆయన ఒక మరమనిషి”
ఆయన సాధించిన అసలైన సామాజిక విప్లవం ఆర్థిక సాధికారతలో ఉంది భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ప్రతి దళిత కుటుంబానికి ₹10 లక్షల రూపాయల గ్రాంట్‌ను నేరుగా అందించి, వారిని వ్యాపారవేత్తలుగా మార్చారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ, నేతన్నలకు భీమా మరియు రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునర్వైభవం తెచ్చారు. బీసీ వృత్తిదారులకు ₹2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అణగారిన వర్గాల తలరాతను మార్చి, సమాజంలో ఆర్థిక సమానత్వం తీసుకురావడానికి ఆయన పడ్డ తపన చూస్తే నిజంగా ఆయన ఒక 'మరమనిషి' అనిపిస్తుంది.
పరిపాలనను ప్రజల చెంతకు చేర్చడానికి 33 జిల్లాలుగా పునర్విభజించి, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను (IDOC) మరియు నూతన రాష్ట్ర సచివాలయాన్ని అత్యంత తక్కువ సమయంలో నిర్మించారు. హైదరాబాద్‌ను ప్రపంచ సేఫ్ సిటీగా మార్చి, అమెజాన్, గూగుల్ వంటి సంస్థలను రప్పించారు. దీనివల్ల ఐటి ఎగుమతులు ₹1.83 లక్షల కోట్లకు చేరాయి మరియు 9.5 లక్షల ఐటి కొలువులు సృష్టించబడ్డాయి. ఒక విజనరీలా ఆలోచిస్తూ, రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టడం కేవలం ఒక అకుంఠిత దీక్ష ఉన్న వారికే సాధ్యం. “అందుకే ఆయన ఒక మరమనిషి”
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో అల్లాడిన తెలంగాణను, స్వరాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ అందించే స్థాయికి చేర్చారు.
పవర్ హాలిడేలు ఉన్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ దిశగా నడిపించి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారు. ఇది కేవలం పక్కా ప్లానింగ్ ఉన్న 'టెక్నికల్ మేధస్సు'కే సాధ్యం.
సుమారు 270 కోట్లకు పైగా మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7% పెరిగింది. పర్యావరణ పరిరక్షణలో ఒక ముఖ్యమంత్రి ఇంతటి మొండి పట్టుదలతో పనిచేయడం దేశంలోనే ప్రథమం. ఇది ఆయనలోని 'పర్యావరణ ప్రేమికుడైన మరమనిషి'ని చూపిస్తుంది.
దేవనపల్లి కవిత గారు తన సొంత పార్టీ ను ప్రకటిస్తూ కేసీఆర్ గారిని 'మరమనిషి' అని అన్నారంటే, అది కేవలం ఒక ప్రసంగం లో విమర్శ కాదు, అది ఒక రాజకీయ అంగీకారం! పార్టీలు వేరైనా, దారులు మారినా, తెలంగాణ అభివృద్ధి విషయంలో ఆయన ఒక యంత్రంలా పనిచేశారనేది అక్షర సత్యం. సాధారణంగా యంత్రాలకు భావోద్వేగాలు ఉండవు అంటారు,
ప్రత్యర్థులకు ఆయన ఒక అర్థం కాని హై-కాన్ఫిగరేషన్ రోబోలా అనిపించవచ్చు,కానీ
తెలంగాణ ప్రయోజనాలే ఊపిరిగా పనిచేస్తున్న ఆయన
తెలంగాణ ప్రజలకు ఒక ఆపద్బాంధవుడు.
సాధారణంగా మరమనిషికి భావోద్వేగాలు ఉండవు కానీ
ఈ మరమనిషి'కి మాత్రం తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చాలనే బలమైన సాఫ్ట్వేర్ ఇన్‌బిల్ట్ అయ్యి ఉన్నది.
తాళ్ళూరి జీవన్ కుమార్
బీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఖమ్మం జిల్లా
ఫోన్. 9848219848*
#WATCH | Hyderabad, Telangana | Bharat Rashtra Samithi (BRS) leader Ravula Sridhar Reddy says, "...The situation on the ground is very bad. Even in Hyderabad, you can see huge lines before the petrol pumps to fill the fuel. The panic is gripping despite many statements...The state government should work in coordination with the central government and must ensure that there is no shortage of supplies and they should instil confidence in the public that the supplies will be there..."
బిగ్ బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమీషనర్ రంగనాధ్‌కు చుక్కెదురు
బతుకమ్మ కుంట భూ వివాదంలో కోర్టు దిక్కరణ కేసులో రంగనాధ్‌ను దోషిగా పేర్కొన్న హైకోర్టు
వివాదంలో ఉన్న భూమిలో, స్టేటస్ కో ఉన్నప్పటికీ, బతుకమ్మ కుంటకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం
ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని మండిపాటు
నాలుగు వారాల్లో ఆ భూమిలో చేపట్టిన నిర్మాణాలన్నీ కూల్చివేయాలని, పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి
చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ కేసు ద్వారా ఉన్నతాధికారులను హెచ్చరిస్తున్నామని తెలిపిన హైకోర్టు
CONFIRMED!!
SEVERE THUNDERSTORMS / HAILSTORMS 🧊 are expected across #Telangana & #Hyderabad during 16–20 MARCH, with peak activity on 17th, 18th, and 19th. A wet #Ugadi and #Ramzan are likely.
Hot & Dry summer conditions will continue until 15 March. During 15–16 March, ISOLATED THUNDERSTORMS may occur in a few places.
However, get ready for the peak spells from 17–19 March, as mentioned above.
A detailed WEATHER MAP will be posted on the morning of 15 March.
Liar Hydra-Ranganath
కూకట్‌పల్లిలో మురికి కూపంగా ఉన్న నల్లచెరువుని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మంచినీటి చెరువుగా మార్చినము అన్న @Comm_HYDRAA రంగనాథ్ మాటలు పూర్తిగా అవాస్తవం
@KTRBRS గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 2016-19 లోనే నల్లచెరువు బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది.
వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం తో పాటు డ్రైనేజ్ డైవర్షన్ చేయడంతో చెరువులో పూర్తిగా వర్షపు నీరు మాత్రమే నిల్వ ఉండేలా డెవలప్మెంట్ చేయడం జరిగింది.
రంగనాథ్ చెబుతున్న చెరువు విస్తీర్ణం యొక్క లెక్కలు కూడా పూర్తిగా అవాస్తవం.
కేవలం కొన్ని మెరుగులు దిద్ధి నల్లచెరువు పూర్తి డెవలప్మెంట్ తామే చేసామంటూ తప్పుడు ప్రచారాలు చేసుకొని ముఖ్యమంత్రి వద్ద మెప్పు పొందాలని రంగనాథ్ చూస్తున్నారు
👉 సికం, బఫర్, ఎఫ్డిఎల్లో పట్టా భూములు కోల్పోయిన వారికి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
"యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః"
ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మహిళా శక్తికి, వారి ఆత్మగౌరవానికి నిదర్శనం ఈ ప్రసంగం. సమాజంలో స్త్రీల పాత్ర వెలకట్టలేనిది.
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
#InternationalWomensDay
🟢 February 28th:
Conducted a review meeting with Greater Hyderabad BRS leaders on GHMC election preparations and attended an Iftar gathering in Nampally.
THREAD : (5/6)
@tgspdcl It's been more than 3 hours of powercut in Heart of Hyderabad, Jubilee Hills Constituency, Yousufguda Division, Sri Krishna Nagar. Summer has not yet started but looks like Powercut started!
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో విధంగా ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నది అని ఎన్నో రోజులుగా బీఆర్ఎస్ నాయకత్వం చెప్తున్నది నిజమే అని ఈ వీడియో నిరూపిస్తున్నది
అన్నారం బ్యారేజీ పిల్లర్ల పక్కన ఇసుక తవ్వుతున్న డజన్ల కొద్దీ బుల్డోజర్లు.
ఇట్లా తవ్వితే ఆ పిల్లర్లు బలహీనపడి దెబ్బతినవా? ఇంత దారుణమైన కుట్రనా?