#HappyBirthdayNTRNo matter what is going in my life right now.. When I saw @tarak9999's smile,I remember all his struggles in his life and I will also try to be strong like him
You are our drug Tarak❤
jai NTR #HappyBirthdayNTR
love U anna 💥😍🤗 https://t.co/h1OJHEbZOD
చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ..
చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ..
నాపై నేనే ప్రకటిస్తున్నా.. ఇదేమి పోరూ..
@tarak9999#17YearsForIHSimhadri
పాల అభిషేకాలు చేసేది దేవుడు కి
నేను దేవుడు ని కాదు
నేను మీ అన్న ని
నేను మీ తమ్ముడు ని
నేను మీ బిడ్డ ని
నేను మీలో ఒకడిని
ఆకలితో ఉన్నవాడికి పెట్టేడు అన్నం పెట్టండి
అదే మీకు నాకు పుణ్యం ::
Jai NTR ❤️❤️❤️
@tarak9999#17YearsForIHSimhadri
#17YearsForIHSimhadri
ఇంతమంది అభిమానం పొందడానికి అతని దగ్గర ఏముంది సార్
డబ్బు లేదు
ఆస్తి లేదు
అధికారము లేదు
అతని ఆయుధం ఏంటో తెలుసా సార్
పదిమంది చల్లగా ఉండటం కోసం ఒకరిని చంపిన మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట
@tarak9999
#17YearsForSimhadhri
ఏడున్నర దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో.. 50,100,175,200 రోజుల సెంటర్స్ లో, కలెక్షన్స్ లో రికార్డ్స్ తిరగరాసాడు ఈ #Simhadri
ఈ మూవీని ఇంకో 17 సార్లు చూసినా అదే వైబ్రేషన్స్.మరి #NTRFans,ఇండస్ట్రీ హిట్ 'సింహాద్రి'ని మీరెన్ని సార్లు చూసారు? @worldNTRfans
No one thought that the 19 year boy would shake the industry and crush all the records at that age,The movie swept all the records in TFI at that time.
Celebrating 17 years of @tarak9999 MASS
#17YearsForIHSimhadri
జులై 9, 2003 - 90 సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్ర లో సంచలనం సృష్టించిన రోజు.
మాస్ man of masses ఇప్పటికి కొంత మంది హీరో లు అలా పిలిపించుకునే అర్హత సాధించలేక పోయారు..
అలాంటిది ఎన్టీఆర్ 19 ఏళ్లకే Man of Masses అయ్యాడు ..అది ఒక చరిత్ర
#17YearsForIHSimhadri@tarak9999