@earnwithrk Hi sir,
I bought around 100 dollars of baby bitcoin 1 year ago in trust wallet. But now it is showing as 0 dollars. I just surprised 😮
Is this fake coin ?
ఫలానా ఏకాదశి రోజునే వెళ్లాలి
ఫలానా తిథి రోజే వెళ్లాలి అనుకునేవాళ్ళకి
ఈ వివరణ అంకితం 🙏
ఏ రోజున వెళ్లినా
దేవుడు ఒకేలాగా చూస్తాడు
దయచేసి ప్రాణాలకి తెగించి మాత్రం వెళ్లమాకండి
.@ysjagan తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక.. ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది.. అయినా తిరుమల, తిరుప���ి ప్రతిష్ట మంట కలపాలని ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.
#FekuJagan