Still the greatest contestant in Bigg Boss History 🔥🔥...still that walk with Nutan Naidu 💥
That season was mass revenge rampage...!! 💥👁️
KAUSHAL MANDA 🦁
#BiggBossTelugu10
Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
ఒరేయ్ అస్సలు a connections ఏంట్రా ☠️💥💥
ప్రతి స్టేట్ cm నుంచి సెంట్రల్ మినిస్టర్ లు wish చేస్తున్నారు 🙏
డిప్యూటీ సీఎం పదవి నీ పేరు ముందు చాలా చిన్నది అన్న @PawanKalyan