విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద ప్రేమ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనాన్ని ప్రారంభించాను. శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, నూతన కాలేజీ భవనాలను పరిశీలించాను.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద ప్రేమ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనాన్ని ప్రారంభించాను. శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, నూతన కాలేజీ భవనాలను పరిశీలించాను.
Lokesh anna need appointment kindly accept my request and let me tell my problem. Oka 50members problem slove avvuthundi plz accept my request 💐🙏💐
@naralokesh
#ChooseSpeedChooseAP
కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ అసోసియేషన్ (KOMEA) ఆధ్వర్యాన బుసాన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడాను. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ లో టెస్టింగ్/సర్టిఫికేషన్ ల్యాబ్ లతో పాటు ఇంజన్లు, ప్రొపల్షన్, నావిగేషన్, డెక్ మెషినరీ, ఎలక్ట్రికల్స్, అవుట్‌ఫిట్టింగ్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ, అనుబంధ పార్క్ ఏర్పాటుకు KOMEA సభ్యులను స్వాగతించాను. ఏపీలో ప్రత్యేక కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి నైపుణ్య శిక్షణ, ఆర్&డీ సంస్థల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డుతో భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశాను.
@naralokesh@OfficeofNL Loskesh anna need your appointment plz help me anna meru okkha word chebithay chalu anna plz help me anna need your appointment anna plz 💐🙏💐
@naralokesh లోకేష్ అన్నా నమస్కారం మీరు మరియు నాన్న గారు మాత్రమే మాకు సహాయం చెయ్యగలరు ఒక మాట సహాయం మాకు చాలా అవసరం మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ
మీ అభిమాని 💐🙏💐
@naralokesh అన్న నీ అప్పోయింట్మెంట్ కావాలి అన్న ప్లీజ్ నీ మాట సహాయం మా జీవితంలో కొత్త వెలుగు నింపుతుంది అన్న కాస్త మాట సహాయం చెయ్యి అన్న ప్లీజ్ నా బాధ చెప్పటానికి నీ అప్పోయింట్మెంట్ ఇవ్వు అన్న ప్లీజ్ 💐🙏💐