మణిపాల్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్
దర్శకుడు మెహర్ రమేష్ సోదరి అకస్మాత్తుగా కన్నుమూయడంతో, వారి కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మణిపాల్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన, మెహర్ రమేష్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
#PawanKalyan #MeherRamesh