Hii ఫ్రెండ్స్
ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు తారక్ అన్న అభిమాని అయితే అన్న ఫోటో కనపడితే రిట్వీట్ అండ్ లైక్ తో స్టార్ట్ అవ్వాలి
Dp చూడగానే ఫాలో లిస్ట్ లో ఉండాలి
కొడితే బర్త్డే కి 1k వచ్చేయాలి
ఫాలో చెయ్ ఫాలో బ్యాక్ పక్క 💯
JAI NTR
@tarak9999#ManOfMassesNTR
Thalaivar don't know acting in real life.
Only Roja knows acting in real life 🤩
Once degraded YSR Garu as TDP MLA
Later Praised him as YSRCP MLA.
Oscar Actress ROJA 🤩
#TeluguPeopleWithRajinikanth#YSRCPApologizeRAJINI
#YSRCPApologizeRAJINI
EMPEROR OF SCAM @ysjagan
Petrol & diesel price are soaring high in AP..jagan party is not caring that & behaving like cheap morons..insecurity at peak..
#Thalaivar#Rajinikanth is 💯 right..
మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లా��ినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు.
- SV Ranga Rao's grandsons
@chay_akkineni అదే ఫంక్షన్ లో బాలయ్య బాబు గారు ఎంతో సంతోషంగా వాళ్ళు మరియు తెలుగు వారు అందరూ గొప్పగా భావించే వ్యక్తి గురించి పంచుకున్న విషయాన్ని కూడా చూడండి...సగం సగం ఎడిట్ చేసి లేనిపోనివి సృష్ఠించి,తెదేపా కి వాళ్ళను దూరం చేయాలనే ఈ విఫల యత్నాలు.
గమనించిగలరు...🙏