Ka cha Rao Quid Pro Co
రైతు బంధు పేరిట బడా బాబులకు వేల కోట్లు రూపాయలు ఇచ్చి
తిరిగి ఆ డబ్బును వారి దగ్గర నుండి వసూలు చేసి ఎన్నికల ఖర్చులకు , పార్టీ ఎదుగుదలకు వాడుకున్నాడు .
#KaChaRaoDirtyPolitics
"1,000 రోజుల్లో రూ. 1.24 కోట్ల జీతం తీసుకున్నాడు కేసీఆర్. ఏ ఉద్యోగి అయినా సరిగ్గా ఉద్యోగానికి రాకపోతే డిస్మిస్ చేస్తారు.. మరి కేసీఆర్ ను ఏం చేయాలి?
ఆయనను కాపాడేందుకు సెక్యూరిటీ, బులెట్ ప్రూఫ్ వాహనాల కోసం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 21 కోట్లు ఖర్చు పెట్టింది"
- సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy #KCR #TelanganaAssembly
కేసీఆర్ రైతుబంధు పేరిట డబ్బును దుబారా చేశారు
– TRS సీనియర్ నాయకుడు వి. ప్రకాష్
దాదాపు రూ.30 వేల కోట్లను సాగు చేయని భూములకు రైతుబంధు కింద ఇచ్చారు.
అర్హులైన రైతులకు కాకుండా సినిమా హీరోలకు, కొండలకు, గుట్టలకు, చెరువులకు, ఎక్కువ భూములు ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారికి కూడా రైతుబంధు ఇచ్చి వృథా చేశారు.