ఢిల్లీలోని జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌తో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం సమావేశం ముగిసింది.
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై ఈ సమావేశం జరిగింది.
ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను కమిషన్ చైర్మన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధులు అందజేశారు.
ఈ బృందంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @vaddirajumprs, మాజీ మంత్రి @Koppulaeshwar1, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero, కార్పొరేషన్ మాజీ చైర్మన్ @RajeevSagarM పాల్గొన్నారు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు మరియు ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారితో కలిసి హాజరైన, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
@KTRBRS@RSPraveenSwaero@YadavTalasani@PadmaRaoGoud
Pawan Kalyan’s press address today was less of a political statement and more of a deeply frustrating display of arrogance masked as affection. For a sitting Deputy Chief Minister of Andhra Pradesh to casually cross state lines on Telangana Formation Day and announce a grand political revival feels like the absolute height of guest politics. This isn't about genuine commitment to the region; it is pure political theater. And what makes it so unbearable to watch is the sheer, deafening sycophancy of it all. You have a crowd of supporters who don't even care about the context, the logic, or the actual meaning of what is being said they just scream and cheer at every single syllable. It stops being a democratic discourse and becomes a dangerous mob mentality where blind celebrity worship completely overshadows any real conversation about public welfare. When a political gathering is just an echo chamber of unthinking noise, it genuinely becomes more alarming than constructive.
But perhaps the most infuriating and disrespectful moment of the entire spectacle was his casual, patronizing mention of Gaddar. To stand in front of a microphone and publicly list out transactional favors claiming he paid for Gaddar’s medical treatment and bought him a vehicle is sickening. Gaddar was the soul of the Telangana statehood movement. He was a revolutionary whose voice and blood fueled the fight for self-respect. To reduce an absolute icon of the struggle to a charity case is not just arrogant; it is a calculated insult. It deliberately feeds into this toxic, savior-complex narrative that the great fighters of Telangana somehow survived off the scraps and charity of wealthy Andhra actors. It strips away the dignity of the movement and proves how completely disconnected he is from the actual pulse and pride of the people here.
And then there is the desperate, forced attempt to speak in the Telangana dialect. It is completely unnatural, and frankly, it is deeply hypocritical. For decades, the Telangana dialect was actively marginalized. It was mocked in movies, punished in schools, and treated by mainstream media as something unrefined or broken that needed to be "corrected." Generations of people here were humiliated simply for speaking their mother tongue naturally. So, to watch an Andhra politician suddenly put on our dialect like a cheap costume just to score a few political points is nothing short of an insult. It doesn't come naturally to him, and it shows. If a language doesn't flow from your roots, you shouldn't butcher it for the cameras. He would be much better off just speaking in his own natural dialect rather than putting on a performance that disrespects both our intelligence and our history. Ultimately, the entire press meet was just empty noise from a leader who fundamentally misunderstands the self-respect of the land he is trying to claim. #TelanganaSelfRespect #PoliticsOfArrogance #GaddarLegacy #NoToGuestPolitics #TelanganaPride
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లె పక్కన ఉన్న వంగూరు మండలంలో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గొన్నాను.
ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్న 18 గం.ల రివ్యూ ఫలితం ఇదేనా? రైతుల సమస్యలు వద్దా? కేవలం మీ రియల్ ఎస్టేట్ దందాల కోసమేనా?భూ ఆక్రమణ కోసమేనా రివ్యూలు?
మీ సొంత మండలంలో కూడా ధాన్యం కొనుగోలు చేసే సోయి లేదా?
రైతు కల్లాల దగ్గరికి రావాలసిన లారీలు,ఇసుక దందాలకు తిరుగుతుంటే ఆపే దమ్ము లేదా?
నల్లమల పులి సొంత మండలానికి చేసిన సేవ ఇదేనా?
ఢిల్లీకి పంపే డబ్బుల కోసమే కాదు, కొన్ని గోనె సంచులు రైతులకు కూడా పంపండి .
తెలంగాణ రైతుల బాధలు తీర్చేదాక మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటం.
జై తెలంగాణ.
హృదయపూర్వక ధన్యవాదాలు @KTRBRS గారు.🙏
Without your unwavering moral support and continuous guidance from day one and with @BRSparty being the vanguard, this epic struggle for justice for #TelanganaPocsoVictim wouldn’t have reached the point where it is today.
With ruling Congress party and BJP working in tandem to shield the molester son of a powerful union minister of BJP from long arm of law, and the mainstream media choosing to be silent, the battle for justice is still half won.
Telangana needs to be watchful and pursue this till the formal SIT is constituted,
all the accused including minister are apprehended,
victims and witnesses are protected from all influences and threats,
all medical tests including ‘potency test’ and polygraph tests are sincerely done on the accused,
all technical evidence and oral evidence is gathered,
legal opinion taken at every step,
chargesheet is filed with in record time with utmost empathy and professionalism,
and the trial is put on fast track and the state deploys best of legal brains during trial.
Only then the case reaches its logical conclusion and justice will be done.
Jai Hind 🇮🇳🫡
@TelanganaCOPs@TelanganaCMO@revanth_anumula@narendramodi@AmitShah@BJP4India@INCIndia@RahulGandhi@PTI_News@ANI@ians_india@DeKoderAI
మైనర్ బాలికకు న్యాయం జరగాలని పోరాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను
ఆర్ఎస్ ప్రవీణ్ ఏమన్నా జడ్జి అనుకుంటున్నాడా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జి కాదు కానీ భవిష్యత్తులో నీకు పాఠాలు చెప్పే రోజులు వస్తాయి
– కేటీఆర్
@KTRBRS@RSPraveenSwaero@BRSparty
తెలంగాణ బత్తాయి పువ్వులు అంత ఎర్రి పప్పలు ఇంకొకళ్ళు ఉండరు.. ఈజీ గా ట్రాప్ లో పడిపోతారు.🤣🤣🤣🤣
ఇప్పుడు తెలంగాణలో ఏ ఇష్యూ జరిగిన బత్తాయి గాళ్లు అధికార పార్టీని ప్రశ్నించకుండా BRS & RSP sir చుట్టూ తిరుగుతారు..ప్రజల్లో ఇంకా చులకన అయ్యిపోతారు. అది BRS కి బాగా కలిసొచ్చే అంశం.😃😃
Recently, when Dr. R.S. Praveen Kumar sir raised concerns about misconduct of Union Minister, Bandi Sanjay’s son, Bandi Bhagirath, Mahaa News targeted Dr. R.S. Praveen Kumar’s son, Puneet Repalle, and even conducted a poll asking whether Puneet Repalle is a good person.
1/n
🔥 “ఢిల్లీ బ్యాకింగ్ ఉందని… డబ్బు ఉంది అని… వ్యవస్థనే మేనేజ్ చేస్తామనుకున్నారు.
కానీ ఒక #RSP గళం… మొత్తం గేమ్‌ని తలకిందులు చేసింది!”
బాధిత కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన టైంలో… చాలామంది మౌనం ఎంచుకున్నారు.
కానీ ఒక మాజీ IPS ఆఫీసర్… ఒక ప్రజా నాయకుడు… ఒక ఫైటర్‌గా డా. ఆర్.ఎస్. @RSPraveenSwaero గారు మొదటి రోజు నుంచే ప్రశ్నించారు. ⚡
హనీ ట్రాప్ కథలు… ₹5 కోట్ల డ్రామాలు… రాజకీయ ఒత్తిళ్లు…
ఏ కథనాన్నీ నమ్మకుండా, చట్టం ముందు నిజం నిలబడాలని #RSP గళమెత్తారు.
ఒక్కడిగా మొదలైన ఈ పోరాటం… సోషల్ మీడియా తుఫాన్‌గా మారింది. 🌪️
స్టూడెంట్స్, మహిళలు, నెటిజన్లు, తెలంగాణ ప్రజలు — అందరూ ఒక్కటయ్యారు.
ఆ ప్రెజర్‌కి చివరికి వ్యవస్థ కదిలింది… SIT వచ్చింది… దారులు మూసుకుపోయాయి…
చివరికి “పవర్” కంటే “పబ్లిక్ ప్రెజర్” పెద్దదని నిరూపిస్తూ సరెండర్ తప్పలేదు! 🔥
#BRS Working President @KTRBRS గారు కూడా బహిరంగంగా ప్రశంసించిన ఈ ఫైట్…
గ్రౌండ్లో BRS మహిళా విభాగం, సోషల్ మీడియా వారియర్స్, ప్రజల మద్దతుతో ఒక ఉద్యమంగా మారింది. ✊
🚨 చట్టం ముందు ఎవ్వరూ పెద్దవాళ్లు కాదు!
🚨 ప్రజా ఒత్తిడే అసలైన పవర్!
🚨 #RSP voice = ప్రజల గళం!
#SocialMediaPower
#Surrendered
#Telangana
#RSPraveenKumar
#KTR
#BandiSanjay
#PeoplePower
#TelanganaPolitics
#BRSWarriors 🔥
Bringing someone’s kids into a political fight and running a "good or bad"
poll isn't "spicy digital content" it’s a clear case for a defamation lawsuit.
No amount of over-obedient acting or pretending to be a humble well-wisher can cover up malicious journalism 👎
@puneetrepalle@RSPraveenSwaero@MahaaNews3
#RSPraveenKumar #Journalism101
#MahaaNews