మరి సెన్సార్ member గా చేశా అంటున్నారు కదా
ఈ సినిమా లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం నిజం కాదు అని మేము వేస్తాం ; మీరూ న్యూస్ ముందు ఇదంతా నిజం కాదు కేవలం మా a channel కల్పితం అని వేయండి మరి ! జనాలకి ఒక క్లారిటీ ఉంటది !! Or else stop comparing films with news !!!