అక్టోబర్-9వ తేదీన మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టనున్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు సంబంధించి విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం కమిటీ సభ్యులు రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులుతో సమావేశం.
ఈ రోజు పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు గారు,విద్యార్ధి,యువజన విభాగాల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ *చలో మెడికల్ కాలేజ్* పేరుతో వై.యస్.ఆర్.సి.పి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
విశాఖపట్నం, మద్దిలపాలెం , కృష్ణ కాలేజ్ రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పేడాడ రమణి కుమారి గారి పత్రికా సమావేశం జరిగింది.
విశాఖ సీతమ్మధార లో ఆదివారం ఇద్దరు యువకులు చేతిలో అత్యాచారానికి గురైన మూగ బాలిక తల్లిదండ్రులు ను వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఉదయం కె.జి.హెచ్ లో పరమర్శించారు.
విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇమామ్లు మరియు మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు చెల్లించకపోవడంపై చర్యలు తీసుకోవాలని గౌరవ జిల్లా కలెక్టర్ల గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ,శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు ( చిన్న శ్రీను) పుట్టిన రోజు సందర్భంగా వారికి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోన్-1 సమావేశం విశాఖపట్నం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఈర్లే అనురాధ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అధ్యక్షతన జరిగింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోన్-1 సమావేశం విశాఖపట్నం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఈర్లే అనురాధ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అధ్యక్షతన జరిగింది.
జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు ఆధ్వర్యంలో యూరియా కొరత మరియు ఇతర రైతాంగ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న రైతులకు బాసటగా, రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 9వ తేదీన (మంగళవారం) ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వై.యస్.ఆర్.సి.పి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
మహానేత స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్థంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం 55వార్డు ధర్మానగర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈరోజు విశాఖపట్నం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంకాయులు మారుతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మరియు పేదలకు చీరలు నిర్వహించారు.
ఈరోజు విశాఖపట్నం విశాఖ రామకృష్ణ బీచ్ లో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మరియు రక్తదానం శిబిరం నిర్వహించారు.
విశాఖపట్నం, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శాసనమండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు ప్రెస్ మీట్ నిర్వహించారు.
కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక గారి పై జరిగిన దాడికి నిరసన గా ఈ రోజు విశాఖపట్నం జి.వి.ఎం.సి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు *'బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ'* పేరుతో. (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకుతెస్తూ)ఈ రోజు విశాఖపట్నం మద్దిలపాలెం పార్టీ కార్యాలయం లో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు గారి అధ్యక్షతన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
మహానేత స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా విశాఖపట్నం 24వార్డు నక్కవానిపాలెం ఇందిరాగాంధీ పార్కులో డా" వై.యస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం మాధవధార 50వార్డు లో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ కుంచమాంబ అమ్మవారు పండుగ మహోత్సవములో కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న రమణికుమారి గారు.