🔥 ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డు! 🔥
ఒకే సంవత్సరంలో తండ్రి–కొడుకుల సినిమాలు విడుదలై, రెండూ ₹300+ కోట్ల గ్రాస్ సాధించడం ఇదే తొలిసారి. 🤯👏
మెగాస్టార్ చిరంజీవి గారి “శంకర వర ప్రసాద్” & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి “పెద్ది” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రపంచ సినీ చరిత్రలో ఎవరికీ అందని ఘనతను మెగా కుటుంబం సొంతం చేసుకుంది. 🔥🙏
ఈ రికార్డును బ్రేక్ చేయడం కాదు… ఊహించడం కూడా కష్టమే! 🦁💥
#Chiranjeevi #RamCharan #MegaFamily #MSG #Peddi
A rare and historic achievement by the Mega family in cinema… 🤯🙏🏻👏🏻👌🏻
In a single year, both father and son releasing films and each crossing ₹300 crore at the box office is truly an unimaginable record.
Turning the impossible into reality, the Mega family has written a new chapter in world cinema history.
Megastar Chiranjeevi with “Mana Shankara Vara Prasad Garu” and Mega Power Star Ram Charan with “Peddi” have both surpassed ₹300 crore gross, reaching a peak no other father–son duo has achieved.
Breaking this record is not just difficult… even imagining it feels impossible!
#MegaFamily #Chiranjeevi #RamCharan #Tollywood #BoxOfficeRecord #300CroreClub #MegaPowerStar #Megastar #Peddi #Msvg
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
"మన శంకరవరప్రసాద్ గారు" సినిమాని ఘనవిజయం చేసి ఈ సంక్రాంతికి మాకు అమూల్యమైన కానుకగా అందించినందుకు ధన్యవాదాలు...
అలాగే మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలను నా గుండెల్లో పదిలంగా చిరకాలం భద్రపరుచుకుంటాను...
అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు🙏 💐
ఇప్పుడు Hook Step అనేది ఎక్కువ వింటున్నాం.. యంగ్ హీరోలు ఒక స్టెప్ వేయడం , అలాగే ఆ సాంగ్స్ కి సోషల్ మీడియాలో జనాలు రీల్స్ చేస్తున్నారు.
కానీ Spcial Media లేనప్పుడు, Hook step అనే పదానికి హెడ్ మాస్టర్ ఆయన.
#ManaShankarVaraPrasadGaru
#ManaShankaraVaraPrasadGaru#Chiranjeevi
Movie Review:
A complete family entertainer and the first winner in the Sankranthi race.
After watching Chiranjeevi garu’s acting in this film, even haters will definitely feel why he became the Megastar.
If anyone gives negative reviews saying this movie is bad, they will definitely realize in a few days how strongly this film has connected with the audience. The director has perfectly placed all the required elements in the movie.
Wow, the way Anil garu has captured the family audience pulse is amazing. He has brought out superbly natural performances from all the actors. Even if people thought Anil garu might deliver a flop, it doesn’t look possible at all,especially when his film releases during Sankranthi.
After Venkatesh garu’s entry, the comedy works really well, and we naturally expect even more entertainment after that...
The songs come at perfect times and all of them are situational.
Chiranjeevi garu’s acting is just WOW. He feels like a 70-years-young boy. Whatever was missing in his last 3–4 movies feels completely fulfilled in this film.
Overall, the movie is a good entertainer....
North America PREMIERS:
#MSVP - $1M+ (still counting)🥵🔥🔥🔥
#Akhanda2 Closing - $1M 🙏🙏
Show Start avvakamundhe So called Most HYPED sequel ni EGARESI DENGADU BOSS🥵
IDHI KADHA #MEGASTAR RAMPAGE ANTE
🥵💥💥💥💥�
@AnilRavipudi,thank you so much for the blockbuster Sankranthi treat for Mega fans. What we missed from Megastar,Comedy and vintage charm was perfectly shown in the movie. Especially the Boss core comedy scenes. You are not another Rajamouli you are the one and only ANIL RAVIPUDI
#ManaShankaraVaraPrasadGaru - CHIRU FESTIVAL for this Sankranthi - 💯
Megastar #Chiranjeevi & #AnilRavipudi makes you jump out of seats with non-stop entertainment 🔥
This is peak commercial cinema with all elements for Festival audience. The Pre-Interval folk song and Chiru-Venky combination sequences will shake the Theaters 💥💥💥
Rating : 4/5
Close your eyes and Book Your Tickets right away👍👍👍👍
#VictoryVenkatesh #ChiruAnil #MegaStarChiranjeevi #ManaShankaraVaraPrasadGaruReview #MSGReview #AnilRaviPudi
#ManaShankaraVaraPrasadGaru:
A Good 1st Half Followed by a Decent 2nd Half!!
MegaStar sets the Screen ablaze with his Charm & Aura🥵.... Undoubtedly Best Version of Boss after Comeback!!
#AnilRavipudi Delivers Once Again... Nothing Extraordinary but he keeps the proceedings Engaging & Enetertaing...and few Comedy Portions work very well👌👌
#Nayanthara adds weight to the film with her stunning Presence... Emotional Scenes are handled perfectly.
Songs are very good & bgm is adequate...Much Hyped #Venkatesh Cameo Works to an extent, especially for family Audience!!
Overall #MSG is Definitely a Good Watch for this Sankranti...With Festival Advantage it can create wonders at the Box-Office 🔥🔥
#ManashankarVaraprasad BOSS is BACK…BIGG BOSS is BACK…ehe…
THE BIGGEST ENTERTAINER OF TELUGU CINEMA…. 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
THE MEGASTAR is F**King BACK 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
2017 nundi entho mandhi directors vaadina statement ki teaser Bobby’s #WaltairVeraiyya….but full fill chesindi Matram @AnilRavipudi
#ManaShankaraVaraPrasaGaru is a celebration of the Megastar @KChiruTweets Gaaru.
Book your tickets right fking now.