ప్రధాని మోడీ ఇచ్చిన ప్రధాన గ్యారంటీ ఏంటంటే డాలర్ తో పోల్చితే రూపాయి విలువ పెంచి చూపిస్తానని హామీ ఇచ్చాడు.
వాస్తవానికి రోజు రోజుకి రూపాయి బలహీన పడి రికార్డు స్థాయిలో 83.61 కి చేరింది.
దిగుమతి చేసుకునే వస్తువులకు ఎక్కువ చెల్లింపు ద్వారా దేశం ఆర్థికంగా నష్టపోతుంది.
#BJPFailsIndia
మోడీ ప్రకటనలలో నిజం ఎంత??
ఉదాహరణకు మణిపూర్ లో ఇన్ని నెలల నుంచి అల్లరులు ఆపలేక పోతున్నారు, Ukraine నుంచి భారత విద్యార్థులను తిరిగి తీసుకురడానికి రష్యా లో యుద్ధం 3-4 గంటలు ఆపైమని చెప్పుకుంటన్నారు!!
*తాకట్టులో భారతదేశం*
పుస్తకం చదివిన తర్వాత కూడా బిజెపి తో పొత్తు అంటే...
ఆ పుస్తకం లో ఉన్నది
ఏ ఒక్క లైన్ కూడా అర్థం కాలేదా?
లేక చదవలేదా?
లేకపోతే ఫోటో స్టిల్ కోసమేనా?
అవసరం అనుకుంటేనే ఫోన్ వాడుతాను..
అతి వినియోగం మంచిది కాదు.
-- ప్రధాని మోడీ
అవసరం లేకున్నా కెమెరా వాడుతాను..
తక్కువ వాడితే అస్సలు నిద్ర పట్టదు.
-- భారత పౌరుడు 😎