సకల విజ్ఞానాలను తొలగించే లంబోదరుడు మీ ఇంట సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలను అందించాలని ఆశిస్తూ.. 🐀🌺💐
మీ అందరికీ..వినాయక చవితి శుభాకాంక్షలు..
ᬒᬁ🙏🏻
#vinayakachavithi#VinayakaBlessings
కాలం గడిచిపోవచ్చు, కానీ #YSR గారి జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు #YSR గారిని స్మరించుకుంటూ ఈ రోజు 17 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో YS విజయమ్మ మరియు YS షర్మిలమ్మ గార్లతో కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 🙏💐
For the people… For the welfare of the people… A true people’s leader! ❤️
On his 17th death anniversary, we remember and pay our heartfelt tributes to the great leader who will forever remain unforgettable in Telugu hearts.
#JoharYSR!🙏🏻
YSR Lives On Forever! ❤️
#YSRVardanthi
మాట తప్పని.. మడమ తిప్పని.. ఆ ప్రజా హృదయ నేత Dr. #YSR గారి 77వ జయంతి 💐🙏 సందర్భంగా ఇడుపులపాయలో ఘన నివాళులు అర్పించి, షర్మిలమ్మతో, విజయమ్మ గారితో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది.
@realyssharmila#YSRLivesOn#YSR#YSRajashekarReddy
చరిత్ర చెరపలేని ముద్ర!!
కాలం చెరపలేని చరిత్ర!!
రైతు కన్నీరు తుడిచిన నాయకుడు... 🌾
పేదల ఆశాకిరణం...
ప్రజల కోసం పుట్టిన నాయకుడు..
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించే మహానేత
డా. వైఎస్సార్ గారి 77వ జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు 🙏💐
#YSRJayanthi#YSRLivesOn#YSR
My congratulations and best wishes to Member of Parliament,
Shri. @manickamtagore ji, on being appointed as the new PCC President of Tamil Nadu Congress Committee (TNCC). 💐
Wishing you strength, wisdom, and great success as you lead with dedication and inspire the people.✨ 🙏
Many happy returns to a spectacular leader. I’m wishing you all the personal and political success possible @RahulGandhi sir🙏
:: HAPPY BIRTHDAY sir💐 ::
@INCIndia@INCTelangana
కోటి కాంతుల చిరునవ్వులతో, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తున్న మన ప్రియతమ నాయకులు శ్రీ @Bhatti_Mallu గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐 మీరు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏 #HBD
"Heartiest congratulations to @DKShivakumar garu 💐 on taking oath as the Karnataka Chief Minister.
Wishing you a successful tenure filled with great governance, prosperity, and development for the state and its people." 🙏💐
@INCKarnataka@INCIndia@INCTelangana
ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ... నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
వైయస్ విజయమ్మ గారికి ఇవే నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🙏💐
#ysvijayamma#hbdamna
పవన పుత్రుడు, పరాక్రముడు, శ్రీరామ దాసుడు, హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారి అనుగ్రహం, ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ రామభక్త హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 🚩
🦧𓀎जय बजरंगबली🦧𓀎
#hanumanjayanthi#jaisriram
:: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ::
ఆ రామయ్య ఆశీస్సులు మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక
🚩 🛕 శ్రీ రామనవమి శుభాకాంక్షలు ૐ 🏹
#RamNavami#SriRamaNavami#ayodya#JaiSriRam
మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. ఈ పవిత్ర పండుగ మీకు, మీ ఇంటికి సుఖసంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.🌙💐
#EidMubarak
*“పరాభవ”* నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🌿🥭
జీవితం ఒక్క రుచి కాదు…
ఆరు రుచుల సమ్మేళనం.
తీపి వచ్చినప్పుడు వినమ్రంగా ఉండు…
చేడు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడు.
గెలుపు వచ్చినప్పుడు మర్చిపోకు…
ఓటమి వచ్చినప్పుడు ఆగిపోకు.
✨ *ఉగాది శుభాకాంక్షలు* ✨
#ugadi#HappyUgadi#Ugadi2026
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ముఖ్యమంత్రి వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏💐@Vemnarenderredy
Champions of the world! 🏆🇮🇳
What a proud moment for the India national cricket team.
3rd time History created, hearts won! 💙
India won 🇮🇳
History Repeated 🇮🇳 History Defeated 🏆
History Created 🏏 #Cricketworldcup#Cricket#CricketWorldChampionship2026
‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. ప్రపంచాన్ని ముందుకు నడిపించే ప్రతి మహిళకు వందనాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#WomensDay2026#womensupportingwomen@realyssharmila
వసంతపు పరిమళాలతో మనసులను మురిపించే రంగుల వేడుక హోలీ.
అసత్యంపై సత్యం గెలిచిన సందేశాన్ని గుర్తు చేసే పండుగ హోలీ.
ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ప్రతి హృదయం ఒకటై ఆనందాలను పంచుకునే ఈ పవిత్ర సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు.
#Holi2026#holifestival