మాట తప్పని.. మడమ తిప్పని.. ఆ ప్రజా హృదయ నేత Dr. #YSR గారి 77వ జయంతి 💐🙏 సందర్భంగా ఇడుపులపాయలో ఘన నివాళులు అర్పించి, షర్మిలమ్మతో, విజయమ్మ గారితో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది.
@realyssharmila#YSRLivesOn#YSR#YSRajashekarReddy
చరిత్ర చెరపలేని ముద్ర!!
కాలం చెరపలేని చరిత్ర!!
రైతు కన్నీరు తుడిచిన నాయకుడు... 🌾
పేదల ఆశాకిరణం...
ప్రజల కోసం పుట్టిన నాయకుడు..
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించే మహానేత
డా. వైఎస్సార్ గారి 77వ జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు 🙏💐
#YSRJayanthi#YSRLivesOn#YSR
My congratulations and best wishes to Member of Parliament,
Shri. @manickamtagore ji, on being appointed as the new PCC President of Tamil Nadu Congress Committee (TNCC). 💐
Wishing you strength, wisdom, and great success as you lead with dedication and inspire the people.✨ 🙏
Many happy returns to a spectacular leader. I’m wishing you all the personal and political success possible @RahulGandhi sir🙏
:: HAPPY BIRTHDAY sir💐 ::
@INCIndia@INCTelangana
కోటి కాంతుల చిరునవ్వులతో, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తున్న మన ప్రియతమ నాయకులు శ్రీ @Bhatti_Mallu గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐 మీరు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏 #HBD
"Heartiest congratulations to @DKShivakumar garu 💐 on taking oath as the Karnataka Chief Minister.
Wishing you a successful tenure filled with great governance, prosperity, and development for the state and its people." 🙏💐
@INCKarnataka@INCIndia@INCTelangana
ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ... నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
వైయస్ విజయమ్మ గారికి ఇవే నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🙏💐
#ysvijayamma#hbdamna
పవన పుత్రుడు, పరాక్రముడు, శ్రీరామ దాసుడు, హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారి అనుగ్రహం, ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ రామభక్త హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 🚩
🦧𓀎जय बजरंगबली🦧𓀎
#hanumanjayanthi#jaisriram
:: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ::
ఆ రామయ్య ఆశీస్సులు మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక
🚩 🛕 శ్రీ రామనవమి శుభాకాంక్షలు ૐ 🏹
#RamNavami#SriRamaNavami#ayodya#JaiSriRam
మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. ఈ పవిత్ర పండుగ మీకు, మీ ఇంటికి సుఖసంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.🌙💐
#EidMubarak
*“పరాభవ”* నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🌿🥭
జీవితం ఒక్క రుచి కాదు…
ఆరు రుచుల సమ్మేళనం.
తీపి వచ్చినప్పుడు వినమ్రంగా ఉండు…
చేడు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడు.
గెలుపు వచ్చినప్పుడు మర్చిపోకు…
ఓటమి వచ్చినప్పుడు ఆగిపోకు.
✨ *ఉగాది శుభాకాంక్షలు* ✨
#ugadi#HappyUgadi#Ugadi2026
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ముఖ్యమంత్రి వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏💐@Vemnarenderredy
Champions of the world! 🏆🇮🇳
What a proud moment for the India national cricket team.
3rd time History created, hearts won! 💙
India won 🇮🇳
History Repeated 🇮🇳 History Defeated 🏆
History Created 🏏 #Cricketworldcup#Cricket#CricketWorldChampionship2026
‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. ప్రపంచాన్ని ముందుకు నడిపించే ప్రతి మహిళకు వందనాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#WomensDay2026#womensupportingwomen@realyssharmila
వసంతపు పరిమళాలతో మనసులను మురిపించే రంగుల వేడుక హోలీ.
అసత్యంపై సత్యం గెలిచిన సందేశాన్ని గుర్తు చేసే పండుగ హోలీ.
ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ప్రతి హృదయం ఒకటై ఆనందాలను పంచుకునే ఈ పవిత్ర సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు.
#Holi2026#holifestival
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు గత పది రోజులుగా వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన శ్రీ రాహుల్ గాంధీ గారిని & వైయస్ షర్మిల గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. @realyssharmila@revanth_anumula
రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని, ఇలాంటి సమయంలో పార్టీ బలోపేతంపై, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు అలుపెరగని కృషి చేయాలని, మహానేత YSR ఆశయాలతో ముందుకు సాగాలని దిశా - నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
@realyssharmila@revanth_anumula@INCTelangana
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నూతనంగా నియమించబడిన జిల్లా అధ్యక్షులు మరియు నగర అధ్యక్షులకు SSA ఆధ్వర్యంలో వికారాబాద్ అనంతగిరి హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో వైయస్ షర్మిల గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో..
Heartiest congratulations to our incredible India U-19 cricket team on winning a record 6th World Cup title 🏆
Your grit, discipline, and talent make the nation proud. Wishing these young champions a bright and successful future ahead! #india