భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న #RAPO23
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మాణంలో రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా!
రామ్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో.. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ శివార్లలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ నేతృత్వంలో శరవేగంగా జరుగుతున్న సెట్ వర్క్స్!
ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అని సమాచారం...
#Tollywood #RamPothineni #LatestNews
#Priyadarshi హీరోగా SukumarWritings, BV Works నిర్మిస్తున్న సినిమా రేపు ముహూర్తం...
✨ Clap by Allu Aravind
🎥 Camera Switch On & First Shot Direction by Sukumar
🏷️ Title Reveal by Lokesh Kanagaraj
📖 Script Hand Over by Dil Raju & Naveen Yerneni
సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ "ప్రొడక్షన్ నెం. 1" ముహూర్తం ఫిక్స్!
రేపు ఉదయం ఘనంగా ప్రారంభం కానున్న నూతన చిత్రం...
క్లాప్ కొట్టనున్న అల్లు అరవింద్..
కెమెరా స్విచ్ ఆన్ చేయనున్న సుకుమార్..
గెస్ట్ గా వచ్చి టైటిల్ రివీల్ చేయనున్న లోకేష్ కనగరాజ్...
స్క్రిప్ట్ అందజేయనున్న దిల్ రాజు & నవీన్ యెర్నేని...
ప్రియదర్శి - నాగ దుర్గ హీరో హీరోయిన్లుగా మూవీ...
#SukumarWritings #BunnyVas #Priyadarshi #NagaDurga #Tollywood
#Raviteja#HasithGoli సినిమాలో transgender రోల్ అనేది Absolutely False ....
కిక్, మిరపకాయ్ లాంటి ఎనర్జిటిక్ , fun తో ఉండే కేరక్టర్.... ఆయన Vintage Entertainment గుర్తుచేసేలా ఉంటుంది.
Dil Raju నిర్మాణం... ఆగస్ట్ నుంచి షూట్ మొదలు కానుంది.