చిరంజీవి కొడుకు గా రామ్ చరణ్ పుట్టడం ఆయన చేసుకున్న అదృష్టం
రామ్ చరణ్ తండ్రి గా చిరంజీవి ఉండడం తిన దురదృష్టం
ఎందుకు 👇🏻
తెలుగు సినిమా గర్వించే సినిమా చేస్తే దక్కని గౌరవం, ఎంతసేపు వీడు ఎదగ కూడదు అనే మైండ్సెట్ తో ఉండి ఒక మంచి సినిమా చేసినా కూడా ఇప్పుడు TFI లో ఒక్కరు కూడా నోరు మెదపటం లేదు, కనీసం సినిమా బాగుంది అని చెప్పడానికి కూడా మనసు రావడం లేదు.
కారణం... తన తండ్రి
మెగాస్టార్ చూడని రికార్డు లేదు
కష్టం తో మెట్టు మెట్టు పైకి ఎక్కిన వాడు
పెద్ద పేరు, కీర్తి పొందిన వాడు
రామ్ చరణ్ కి కూడా అంతటి గౌరవం దక్కుతుంది ఏమో అని, వాళ్ళ హీరోల పరిస్థితి ఏంటి అని ఎప్పటి నుండో వీళ్ళ మనసుల్లో నాటుకు పోయింది అనుకుంట
మంచి సినిమా చేయడానికి, గొప్ప సినిమా చేయడానికి చాలా తేడ ఉంది.. ఈరోజు #Peddi సినిమా ఒక గొప్ప సినిమా అని మీకు అనిపించకపోతే, ముందు ముందు మీరు తీసే ఏ సినిమా కూడా అసలు సినిమానే కాదు
DHURANDHAR 2 సినిమా రిలీజ్ అయినప్పుడు, ఈ పెద్ద హీరోలు, ఈ పెద్ద డైరెక్టర్లు చూపించిన అతి ప్రేమ అంతా ఇంతా కాదు.
#Peddi #RamCharan #Tollywood
🚨 Team India T20 Squad Announced!
🏏 Shreyas Iyer named Team India captain for the upcoming T20 series.
⭐ Young sensation Vaibhav Suryavanshi earns his maiden call-up to the national squad.
A new era begins with fresh leadership and exciting young talent! 🇮🇳🔥
#TeamIndia #ShreyasIyer #VaibhavSuryavanshi #BCCI #IndianCricket
EGO లకి పోయి Box Office తో ఆడుకున్న అభిమానులు, కనీ విని ఎరగని రీతిలో FAKE. నువ్వెంత, నేనెంత అనే RESULT ఏ #GameChanger & #Devara దేనికీ ప్���ూఫ్స్ లేవు
మరి ఇప్పుడు #War2 & #Peddi రియాలిటీ
చిన్న డైరెక్టర్ బుచ్చి బాబు తో Box Office ని ఊపేసిన #RamCharan 🔥
#Dragon రిలీజ్ అయిన క్రెడిట్స్ ప్రశాంత్ నీల్ కే, #JrNTR BO స్టామినా మళ్ళీ ఇలాంటి చిన్న డైరెక్టర్ తో వస్తేనే తెలుస్తుంది
అప్పటి వరకూ..
#1 - @AlwaysRamCharan
#2 - @tarak9999
#PeddiReview ⭐⭐⭐⭐/5
#Peddi is powered by a career-best performance from @AlwaysRamCharan, who carries the film with immense conviction, intensity, and screen presence. This is undoubtedly one of his finest works.
The film's biggest strength lies in its emotionally charged sports drama and inspiring underdog journey. The match sequences are thrilling, the emotional highs land strongly, and Buchi Babu Sana crafts a rich, immersive world that feels authentic and lived-in. Supported by excellent production values, cinematography, and background score, Peddi delivers a memorable theatrical experience.
One factor that slightly impacts the film is the widespread story leaks during production. A few major emotional moments and narrative reveals may not have the same impact for audiences already familiar with the plot.
However, this could work in the film's favor in Hindi and other non-Telugu markets where the story remains largely fresh. With its universal themes, emotional depth, and powerful sports narrative, Peddi has the potential to resonate with audiences across India.
A stirring sports drama, an emotional spectacle, and a showcase of Ram Charan at his very best. National Award conversations wouldn't be surprising.
Rating: 4/5 ⭐
#Peddi #RamCharan #PeddiReview
First Half: #Peddi
The first half starts on a fairly familiar note, with the hero–Janhvi track following a routine commercial template. While a few scenes feel predictable, the film stays engaging thanks to its strong visuals and energetic presentation.
The action blocks are outstanding and designed on a grand scale, with Ram Charan delivering a commanding performance in peak form. His screen presence, body language, and intensity elevate even the regular portions. The cricket sequences are well-shot and add to the film's mass appeal, though the emotional highs arrive a little later.
The film truly gains momentum from the pre-interval stretch, where the emotional depth begins to kick in. The interval episode is impactful, raising the stakes and setting the stage for what promises to be a powerful and emotionally charged second half.
#PeddiReview #RamCharan
రెండేళ్లు గా బ్రేక్ అవ్వని #Pushpa2TheRule BMS Hourly సేల్ రికార్డు, #AA22 రిలీజ్ అయితే తన స్టామినా కూడా తెలిసిపోతోంది అంటూ, చూద్దాం అంటూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం... PAN INDIA రికార్డు కాపాడుకుంటుంది
#1 - #Prabhas
#2 - #RamCharan
#3 - #JrNTR
అల్లు అర్జున్ స్థానం తర్వాత విడుదల అయ్యే సినిమా మీద ఆధారపడి ఉంటుంది.
Just mark it 🚨🔥
Without Nizam bookings itself, #Peddi WW Advance Sales have crossed ₹30CR+ 🔥
Now Telangana bookings are finally live on BMS & District. The real storm starts from here.
Expect the numbers to explode in the coming hours!
#Peddi #RamCharan #PeddiRampage
ht
తెలంగాణా బీజేపీ నాయకత్వం ఇంత చేతకానిదా.. ??
వాళ్లకు అవసరమైనప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటారు.
కానీ తెలంగాణాలో ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ సొంత పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవటానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నప్పుడు ఏమైపోతుంది మిత్రధర్మం!!
@PawanKalyan
#JanasenaInTelangana