కోడుమూరులో ఆపరేషన్ దండయాన పోస్టర్లను ఆవిష్కరించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు.
మహిళల భద్రత,చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
#APPOLICE100#AndhraPradeshPolice#PoliceKurnool#APPolice#appolice
ఐపిఎల్ విజయోత్సాహంలో వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు.
కర్నూలు రాజ్ విహార్ లో ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు బస్సులకు అద్దాలు పగలగొట్టిన నేపథ్యంలో కర్నూలు టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యువతకు ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర ద్వారా అవగాహన కౌన్సెలింగ్ నిర్వహించారు.#PoliceKurnool#APPOLICE100
అడ్మిషన్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
ఫీజులు అధికారిక వెబ్సైట్ లేదా కార్యాలయంలో మాత్రమే చెల్లించండి.
సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయండి.
– కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్
#CyberSafety#PoliceKurnool#APPOLICE100
కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత, నేర నియంత్రణ లక్ష్యంగా రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్
అనుమానాస్పద వాహనాల తనిఖీలు రహదారి ప్రమాదాల నివారణకు “Stop, Face Wash & Go” కార్యక్రమం
అనుమానాస్పద ఘటనలు గమనిస్తే Dial 112 / 100కు సమాచారం ఇవ్వండి.
#APPOLICE100#PoliceKurnool#APPolice
కర్నూలులో ప్రజల భద్రత కోసం రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్ కొనసాగుతోంది.
అనుమానాస్పద వాహనాల తనిఖీలు,
రహదారి ప్రమాదాల నివారణకు “Stop, Face Wash & Go” కార్యక్రమం చేపడుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో Dial 112 / 100 కు సమాచారం
#APPOLICE100#PoliceKurnool#AndhraPradeshPolice
అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన శ్రీ జె. బాబు ప్రసాద్ గారు.
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ IPS గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎస్పీ గారు అభినందనలు తెలియజేస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
#KurnoolPolice#APPOLICE#AndhraPradeshPolice
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 132 ఫిర్యాదులు అందాయి. ప్రజల సమస్యలపై త్వరితగతిన స్పందించి చట్టపరంగా న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
#APPOLICE100#AndhraPradeshPolice#PoliceKurnool#APPolice#appolice
కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కర్నూలు పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
నేరాలకు దూరంగా ఉండండి
సత్ప్రవర్తనతో జీవించండి
చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
#APPOLICE100#PoliceKurnool#APPolice#AndhraPradeshPolice
టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు విద్యార్థులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
95% పైగా మార్కులు సాధించిన 34 మంది విద్యార్థులకు అభినందన పత్రాలు, ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లను అందజేసారు.
#APPOLICE100#PoliceKurnool#APPolice#AndhraPradeshPolice
ఆర్చరీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థినులు మాధురి, మధూరలను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు అభినందించారు.
తల్లిదండ్రులు, కోచ్ నుఎస్పీ గారు అభినందించారు.
#APPOLICE100#PoliceKurnool#APPolice#AndhraPradeshPolice
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఆదేశించారు.
గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, ఆపరేషన్ దండయాన పై సమీక్ష నిర్వహించారు.
#APPOLICE100#PoliceKurnool#APPolice#AndhraPradeshPolice
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మహానాయకుడు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ శ్రీ యం. మహేష్ కుమార్ గారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
#APPOLICE100#PoliceKurnool#AndhraPradeshPolice#APPolice
బక్రీద్ కు పటిష్ట భద్రత
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లాలో దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
డాగ్ , బాంబ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
#APPOLICE100#AndhraPradeshPolice#PoliceKurnool#APPolice
బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసే వరకు కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుంది.
RTC బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు.
ప్రజలు పోలీసులకు సహకరించి డైవర్షన్ మార్గాలను వినియోగించాలి.
#APPOLICE100#PoliceKurnool#APPolice
బక్రీద్ పండుగ నేపథ్యంలో కర్నూలు నగరంలో మసీదులు, దర్గాలు, ప్రార్థనా స్థలాల వద్ద బాంబ్ స్క్వాడ్ & డాగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు
శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
#APPOLICE100#PoliceKurnool#APPolice