కుప్పంలో వైసీపీ ఎడ్జ్‌లో ఉంది
పిఠాపురంలో ఎవరు గెలిచినా
3 నుంచి 5 వేల ఓట్లతో మాత్రమే
మంగళగిరి, హిందూపురం
టీడీపీ గెలిచే అవకాశముంది
ఓవరాల్‌గా వైఎస్ఆర్ సీపీకి
120 అసెంబ్లీ సీట్లు రావొచ్చు
- మూర్తి, సెఫాలజిస్ట్
#ExitPoll#YSJaganAgain
నేషనల్ మీడియా చెప్పిన పిచ్చి సర్వేలు పట్టించుకోవద్దు.
వాటి గురించి కనీసం ఆలోచన చేయొద్దు..చర్చలు కూడా పెట్టకండి.
ప్రశాంతంగా ఉండండి. వైఎస్ఆర్ సీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుంది.
జగనన్న నాయకత్వాన్ని నమ్మండి. ప్రజలను నమ్మండి. దేవుడ్ని నమ్మండి.
ఐదేళ్ల జగనన్న పాలనలో ప్రతి అడుగు ప్రజల కోసమే వేశారు.
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచన చేశారు.
వైఎస్ఆర్ సీపీ 130కిపైగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతుంది.
18 - 21 పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది.
జూన్ 4న వైఎస్ఆర్ సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవ్వండి.
తగ్గేదేలే....!
#ExitPolls
#YSJaganAgain
డ్రామాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.
టీడీపీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండటానికి
నేషనల్ మీడియాను మేనేజ్ చేశారు. కౌంటింగ్ రోజు ఈసీ సహాయంతో గడబిడ చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడైన బాబును ప్రజాతీర్పుతో ఇంటికి పంపాలి. జగనన్న నాయకత్వంలో ఏపీ అభివృద్ది బాటలో నడుస్తుంది.
#YSJaganAgain
నేషనల్ మీడియా సర్వేలు చూస్తుంటే నవ్వొస్తుంది.
తమిళనాడులో బీజేపీ పోటీ చేసింది 9 స్థానాల్లో,,,
కానీ..14 స్థానాల్లో గెలుస్తుందట..!
- సజ్జల రామకృష్ణా రెడ్డి
#YSJaganAgain
చంద్రబాబు విదేశీ పర్యటనపై గోప్యత ఎందుకు..?
దోచుకున్న డబ్బును దాచుకుని
లెక్కలు చూసుకోవడానికి విదేశాలకు వెళ్లాడా..?
బాబు విదేశీ పర్యటనలపై
టీడీపీ. ఎల్లో మీడియా నోరు ఎందుకు తెరవదు..?
#EndOfTDP
పోస్టల్ బ్యాలెట్ల మీద
గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఎందుకు..?
చంద్రబాబు, పురందేశ్వరి సంతకం పెడితే పోలా..?!
వదిన, మరిది పెట్టిన సంతకాల పోస్టల్ బ్యాలెట్లను
కూడా ఆమోదించడానికి ఈసీ సిద్ధంగా ఉందేమో...
ఏపీలో ఈసీ పూర్తిగా బాబు కూటమి జేబులోకి వెళ్లిపోయింది.
#APElections2024#YSJaganAgain
ఎన్నికల తరువాత కూడా ఏపీలో సంక్షేమం ఆగలేదు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం DBT ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ తరువాత 'చేయూత' డబ్బులు 18న రూ.1513 కోట్లు, 24న మరో రూ.200 కోట్లు, 27న ఇంకో రూ.400 కోట్లు జమ చేశారు. 20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.629 కోట్లు. ఎన్నికలకు ముందు హైకోర్టు చెప్పినా డబ్బులు జమ కాకుండా ఈసీని అడ్డుపెట్టి అడ్డుకున్న చంద్రబాబు.
#YSJaganAgain
తెలుగు మీడియాలో జర్నలిజం ముసుగు వేసుకున్న ఎర్నలిస్ట్లు రామోజీ చౌదరి, రాధా కృష్ణ చౌదరి. జర్నలిజానికి పట్టిన పీడ రామోజీ, రాధాకృష్ణ. బాబు కోసం, బాబు కొరకు నడిపే మీడియానే ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అంటేనే ఎర్నో మీడియా. ఎల్లో మీడియాను కూకటి వేళ్లతో పీకేస్తేనే తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం బతికి రాజ్యాంగ విలువలు వికసిస్తాయి.
#BanYellowMediaSaveAP
#MediaMonsterRamoji
ఏపీలో ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగ పరిధిలో పని చేస్తుందా..?
చంద్రబాబు రాజ్యాంగ పరిధిలో పని చేస్తుందా..?
సీఈసీ నిబంధనలు ఏపీ ఎన్నికల కమిషన్‌కు తెలియదా..?
తెలిసే చంద్రబాబు రాసిన నిబంధనలు అమలు చేస్తుందా..?
ఏపీ ఎన్నికల కమిషన్ చంద్రబాబును రాజకీయంగా బతికించాలని చూడటమంటే .. వ్యవస్థలను, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే.
#APElections2024
#YSJaganAgain
పెత్తందార్ల కూటమిలో చేరిన ఎన్నికల కమిషన్.
చంద్రబాబుకు చేతనైనంత సాయం చేసిన ఈసీ.
ఎన్నికల తరువాత కూడా కూటమి కొంగు పట్టుకుని
తిరుగుతోన్న ఈసీ.
#APElections2024#YellowAllianceCollapse
ఒకేసారి 7 హత్యలు చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇంచార్జిగా చంద్రబాబు పంపించడంలోనే ఫ్యాక్షన్ వ్యూహం దాగుంది.
పల్నాడు అనే రాజకీయ ప్రయోగశాలలో ప్యాక్షన్ సైంటిస్ట్ జూలకంటి బ్రహ్మారెడ్డి. మాచర్లలో బ్రహ్మారెడ్డి దిగినప్పటి నుంచే మళ్లీ ఫ్యాక్షన్ నిద్రలేచింది. ఫ్యాక్షనిస్టు బ్రహ్మారెడ్డికి చంద్రబాబు రాజకీయంగా అండగా నిలిస్తే కూటమి పోలీసులు కంచెలా నిలబడ్డారు. కూటమి ఎస్పీ బిందు మాధవ్ పల్నాడులో జరిగిన హింసకు బాధ్యత వహించాలి. రిగ్గింగ్ జరిగిన చోట రీ పోలింగ్ ఎందుకు నిర్వహించడంలేదో ఈసీ నిజాయితీగా సమాధానం చెప్పాలి.
#APElections2024
#YSJaganAgain
రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైప విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు IAS పరీక్షలకు సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసన సభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎనభై శాతం మంది ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాల్లో ఈ స్టడీ చేశారని మిత్రుడు చెప్పాడు. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్‌గా పరిశీలన చేశారు.
- సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు గారు రాసిన ఆర్టికల్ నుంచి తీసుకోవడం జరిగింది.
#APElections2024
#YSJaganAgain