Welcome to Politics Meter !
Do Follow our all Social Media Handles 👇
Website : https://t.co/4CyQ8JOWpN
Instagram : https://t.co/gEYbVGGynW
YouTube : https://t.co/knCrWh7gNl
Facebook : https://t.co/mbhH47sSwD
Twitter : https://t.co/SdApRtopBs
సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ బైక్ యాక్సిడెంట్ కేసుపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు.
Former CM YS Jagan's comments on the bike accident case involving Sidiri Appalaraju's son, Aarav.
సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్..
కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయండి.. అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు సమస్యలొస్తే 28 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము రాజీనామా చేస్తాం.. మళ్లీ పోటీ కూడా చెయ్యము.. : Padi Kaushik Reddy
భద్రాచలం రాముడి మీద ఆన.. కాస్కో కేసీఆర్!
రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26 కు పెరుగుతాయి.. అసెంబ్లీ సీట్లు 182 కు పెరుగుతాయి..
2029 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు పైగా గెలిచి.. రెండవ సారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం..
#RevanthReddy#Telangana
మా బీజేపీ సూత్రం నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. పర్సన్ లాస్ట్.. నేను పక్కా తెలంగాణ మట్టి బిడ్డను.. నాకు నా తెలంగాణ ఫస్ట్.. తర్వాత పార్టీ నెక్స్ట్..: ఈటల రాజేందర్
[Etela Rajender | Telangana BJP | Politics | Eatala Rajender | Medigadda Barrage]
టీడీపీ సభలో తెలంగాణ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై నమోదైన కేసుల గురించి ప్రస్తావించిన నారా లోకేష్..
During the TDP meeting, Nara Lokesh referred to the cases against Telangana BJP leader and Union Minister Bandi Sanjay.
#NaraLokesh#BandiSanjay
శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ చేయడంలో దేవేందర్ గౌడ్ గారు తీవ్రమైన కృషి చేసిండ్రు..
CM Revanth Reddy praises former Minister Tulla Devender Goud | Politics Meter
#RevanthReddy#Telangana
గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు.. పాలమూరులో చంద్రబాబు వేసిన పునాదిరాళ్లను కృష్ణ నదిలో అడ్డంగా వేస్తె ఓక చెక్ డ్యామ్ అయిన అయితది అని ఒక సభలో అన్నాను.. : KCR
#KCR#Chandrababu
ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాం.. అధికార దుర్వినియోగం చేయలేదు.. 7వ గ్యారంటీని కూడా అమలు చేసి చూపించాం.. : CM Revanth Reddy
#TelanganaPanchayatElections#revanthreddy
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే ఏం ఉపయోగం లేదు.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నరు..: Etela Rajender
#eatalarajender#bjp#telangana
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఏ ప్రోగ్రాంకు రానిస్తలేడు.. అన్ని పనులు షబ్బీర్ ఆలీనే చేస్తుండు.. కామారెడ్డి కోసం ఒక్క రూపాయి తెవేంది అన్నా?
#Kamareddy#Kavitha#Telanganajagruthi
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం..
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్.
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు..
#JusticeSuryaKant#ChiefjusticeofIndia#supremecourt
ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం! ఈ భూములు ఎవరైనా కొంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారు.. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన ఆరోపణలు..
KTR sensational comments on Hyderabad Industrial Lands Transformation Policy (HILTP).
#BRSParty#KTR#Telangana