@mana_Prakasam సమాజంలో sc,st లు కూడా గౌరవంగా ఎటువంటి వివక్ష లేకుండా బతుకుతున్నారు
ఈ సగం రాజకీయాలు చేసే వెదవలు మాత్రం
దళితులు,దళితులు అని ఇంకా మనం దళితులం అనిగుర్తు చేస్తూనే ఉన్నారు
ఈ వెదవలు వాళ్ళ సగ, శవ రాజకీయాల కోసం ఇంకా అక్కడే ఉంచేస్తున్నారు 🤦
The most serious failure of leadership is the failure to foresee.
-Robert K.Greenleaf
నాయకత్వం యొక్క అత్యంత తీవ్రమైన వైఫల్యం, ముందుగా భవిష్యత్తుని ఊహించలేకపోవడం.
-రాబర్ట్ కె.గ్రీన్లీఫ్