డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనండి.. దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకు, జన సైనికులను విజ్ఞప్తి చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలి
ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర వీరమల్లు సినిమా చూడాలి.. మీరు డబ్బులు పెట్టి ఇతరులకు సినిమా చూపించాలి
హరిహర వీరమల్లు సినిమా��ు హిట్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
పవన్ ఆదేశాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు ��ాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్
ఇప్పటికే మూడు సార్లు జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్
వారం రోజుల పాటు ఈ సినిమాను సపోర్ట్ చేయాలి.. సినిమా టాక్ నెగటివ్‌గా ఉంది దాన్ని మార్చాలి
పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలి
మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరు చూసేలా చేయాలి
హరిహర వీరమల్లు ద్వారా ప్రజల్���ోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది.. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలి
ఎక్కువ సార్లు హరిహర వీరమల్లు సినిమా చూడండి.. విజయవంతంగా నడిచేలా చూడండి
డబ్బులు లేనివాళ్లకు డబ్బులు ఇచ్చి చూపించండి
ప్రతీ థియేటర్‌కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయండి
అందరిని సినిమాకు తీసుకొచ్చే బాధ్యత మీదే - మంత్రి నాదెండ్ల మనోహర్
#HariHaraVeeraMallu USA Premiere Advance Sales🇺🇸:
$311,152 - 437 Locations - 1167 Shows - 11148 Tickets
Total North America Premiere Sales at $340K. Pre-Release event is expected to give a huge boost. 3 Days till Premieres! #HHVM
Telugu star heroes and producers are ruthlessly stealing from fans with outrageous ticket prices by taking their star worship for granted.
It is no surprise that people are preferring OTT, Someday the same producers and actors will try to create a sympathy drama in front of the media, claiming that audiences are not coming to see their movies. Audience are always ready, but your greed is destroying the film industry.
This applies to all films.
#StopStealingOurPockets
#HariHaraVeeraMallu USA Premiere Advance Sales🇺🇸:
$217,839 - 422 Locations - 1115 Shows - 7916 Tickets Sold
Total North America Premiere Advance Sales at $225K. Should be able to have big jumps in the last few. 6 Days till Premieres! #HHVM